tag:blogger.com,1999:blog-1547287804179152977.comments2023-09-06T20:07:05.930+05:30తెలుగు టెక్నాలజీ బ్లాగ్!!!srinivasrjyhttp://www.blogger.com/profile/08464751351354652799noreply@blogger.comBlogger125125tag:blogger.com,1999:blog-1547287804179152977.post-64069744173622688952021-10-06T13:18:10.314+05:302021-10-06T13:18:10.314+05:30The GoodWood is the best Interior Designer in Noi...The GoodWood is the best  Interior Designer in Noida. The GoodWood provides many types of design services to clients such as Exterior Designing, Commercial Designing and Interior Designing.Gzooh kitchenshttps://www.blogger.com/profile/11239673831164700633noreply@blogger.comtag:blogger.com,1999:blog-1547287804179152977.post-65512367407081281502021-06-06T19:45:33.942+05:302021-06-06T19:45:33.942+05:30🙏🙏🙏🙏🙏🙏నీహారికhttps://www.blogger.com/profile/11164164278288421907noreply@blogger.comtag:blogger.com,1999:blog-1547287804179152977.post-41320545790002079322021-06-06T18:52:18.674+05:302021-06-06T18:52:18.674+05:30Very sorry to learn about the demise of Sri Vamshi...Very sorry to learn about the demise of Sri Vamshi Garu. He was a talented writer.సామాజిక స్పృహతో ఆలోచనాత్మక విశ్లేషణాత్మక వ్యాసాలు వ్రాసేవారు. చిన్నవయసు లోనే నిష్క్రమించడం బాధాకరం. ఓం శాంతి. భావపూర్ణ శ్రద్ధాంజలి.GKKhttps://www.blogger.com/profile/13941108749836588740noreply@blogger.comtag:blogger.com,1999:blog-1547287804179152977.post-61024334463925974192021-06-06T17:50:33.168+05:302021-06-06T17:50:33.168+05:30కరోనా మహమ్మారికి మరొకరు బలయ్యారన్నమాట. చాలా విచారక...కరోనా మహమ్మారికి మరొకరు బలయ్యారన్నమాట. చాలా విచారకరం. మధ్య వయస్కులు మాయమవటం మరీ దురదృష్టకరం.మొన్న “సరిగమలగలగలలు” బ్లాగర్ వేణు శ్రీకాంత్, ఇప్పుడు వంశీ కలుగొట్ల.

వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి.
దివంగతులైన వారి ఆత్మలకు సద్గతి ప్రాప్తిరస్తు 🙏🙏విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-1547287804179152977.post-46198806750874787342020-03-05T11:37:40.483+05:302020-03-05T11:37:40.483+05:30విద్యార్థి ప్రతి దేశానికి వెన్నెముక
Latest Andhra ...విద్యార్థి ప్రతి దేశానికి వెన్నెముక
Latest Andhra Pradesh Political News
Online Breaking News Telugusamhttps://www.blogger.com/profile/00344067752294251381noreply@blogger.comtag:blogger.com,1999:blog-1547287804179152977.post-20914945823046018192018-05-31T11:56:57.970+05:302018-05-31T11:56:57.970+05:30మిత్రమా నమస్తే! నా బ్లాగు పోస్టు ఈ మధ్య శోధిని బ్ల...మిత్రమా నమస్తే! నా బ్లాగు పోస్టు ఈ మధ్య శోధిని బ్లాగు అగ్రిగేటర్లో కనబడడంలేదు. కారణం, RSS feed ఆఫ్ చేశానన్నారు. అసలు ఈ ఆరెసెస్ అంటే ఏమిటో నాకు తెలియదు. దాన్ని ఎలా ఆన్ చేయాలో తెలియదు. దయతో మీరు కాస్త చెప్పగలరు.మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-1547287804179152977.post-13896493381388599712017-10-20T09:30:50.036+05:302017-10-20T09:30:50.036+05:30రైట్ టు క్లిక్ ఇప్పుడు అందుబాటులో లేదు. Happy Righ...రైట్ టు క్లిక్ ఇప్పుడు అందుబాటులో లేదు. Happy Right-Click అనే ఎక్ష్తెన్శన్ ఫైర్ఫాక్స్ కి దొరుకుతోంది. ఇది వేసుకుంటే, రీస్టార్ట్ లు అవసరం లేకుండా నేరుగా అడ్రస్ బార్ లో కనిపించే మౌస్ గుర్తు మీద నొక్కితే రైట్ క్లిక్ వస్తుంది కాపీ చేసుకోవడానికి. maheshuduhttps://www.blogger.com/profile/00636411251149306296noreply@blogger.comtag:blogger.com,1999:blog-1547287804179152977.post-55797074405687739522017-07-22T12:55:59.040+05:302017-07-22T12:55:59.040+05:30.in ని .com అని మార్చితే సరిపోతున్నది,.in ని .com అని మార్చితే సరిపోతున్నది,శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-1547287804179152977.post-7920254820434914402016-03-24T14:50:05.214+05:302016-03-24T14:50:05.214+05:30This comment has been removed by the author.siddu naiduhttps://www.blogger.com/profile/02712625561703315770noreply@blogger.comtag:blogger.com,1999:blog-1547287804179152977.post-79326508848533250182016-03-15T13:36:57.358+05:302016-03-15T13:36:57.358+05:30This comment has been removed by the author.Aaradhya Mediahttps://www.blogger.com/profile/06707788043237892023noreply@blogger.comtag:blogger.com,1999:blog-1547287804179152977.post-5982372839432450302016-03-15T13:36:40.032+05:302016-03-15T13:36:40.032+05:30Farm land plots near Vijayawada.
Very very good in...Farm land plots near Vijayawada.
Very very good investment on plots with Srigandham plantation near to AP CRDA proposed Outer Ring Road. More details please visit our site -
http://goo.gl/la8nOh
Please share to your circles who is able to buy these low cost plots.Aaradhya Mediahttps://www.blogger.com/profile/06707788043237892023noreply@blogger.comtag:blogger.com,1999:blog-1547287804179152977.post-72891813832539174412016-01-24T12:39:45.671+05:302016-01-24T12:39:45.671+05:30Friends Samsung mobiles are not the made in chains...Friends Samsung mobiles are not the made in chains it's Korean
and the so called multinational mobile companies said that the mobiles exporting to India and US are same in international quality no doubt about its and children labour in many fields in China of course !being with heavy population children Labour may be more than the India but in India government trying to abolish children Lobour system in future but the so called communists government so far not implemented any single acts for the better ment of children in their country according to the Unisco survey recently
Anonymoushttps://www.blogger.com/profile/18113286965156343560noreply@blogger.comtag:blogger.com,1999:blog-1547287804179152977.post-14852203916794887312016-01-21T11:42:40.393+05:302016-01-21T11:42:40.393+05:30website ni ela create chestaru? facebook,filpkart,...website ni ela create chestaru? facebook,filpkart,quikr elati website lu create cheyataniki entha money karchuavuthundi?
Anonymoushttps://www.blogger.com/profile/10534981283751952745noreply@blogger.comtag:blogger.com,1999:blog-1547287804179152977.post-53345397171056785672016-01-21T11:38:53.724+05:302016-01-21T11:38:53.724+05:30IP address ante amiti? konchem vivaramga cheppandi...IP address ante amiti? konchem vivaramga cheppandi.
Anonymoushttps://www.blogger.com/profile/10534981283751952745noreply@blogger.comtag:blogger.com,1999:blog-1547287804179152977.post-21320285774952857652016-01-21T11:38:08.071+05:302016-01-21T11:38:08.071+05:30IP address ante amiti? konchem vivaramga cheppandi...IP address ante amiti? konchem vivaramga cheppandi.
Anonymoushttps://www.blogger.com/profile/10534981283751952745noreply@blogger.comtag:blogger.com,1999:blog-1547287804179152977.post-11406307063735549612015-04-05T20:56:55.680+05:302015-04-05T20:56:55.680+05:30మిత్రమా! నేను ఈ మధ్య alcatel one touch flash మొబైల...మిత్రమా! నేను ఈ మధ్య alcatel one touch flash మొబైల్ ఫోన్ flipkartలో కొన్నాను. అది kitkat వెర్షన్తో ఉన్నప్పటికీ ’తెలుగు’ support చేయడం లేదు. దానిలో నేను UC Browserను, Opera Miniని install చేసుకొని వాడుకొంటున్నాను. కాని, WhatsApp, Telegram, Hike, Twitter మొదలైన వాటిలో తెలుగును చూడలేకపోతున్నాను. చూడడానికి దాని కిటుకు ఎలాగో నాకు అర్థం కాలేదు. మీరు దయచేసి ఆ కిటుకు తెలుపగలరు.మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-1547287804179152977.post-21876245654621386632014-11-22T21:53:44.120+05:302014-11-22T21:53:44.120+05:30పైన తెలిపిన తొలిపొద్దు నా బ్లాగులో కాపీ చేసుకున్న ...పైన తెలిపిన తొలిపొద్దు నా బ్లాగులో కాపీ చేసుకున్న అన్ని టపాలనూ తొలగించింది . ఈ విషయమై ఈ రోజు గూగుల్ నుండి మెయిల్ కూడా వచ్చింది . srinivasrjyhttps://www.blogger.com/profile/08464751351354652799noreply@blogger.comtag:blogger.com,1999:blog-1547287804179152977.post-77458215250819978742014-11-03T22:05:32.235+05:302014-11-03T22:05:32.235+05:30పైన చెప్పిన టపాను క్రింది బ్లాగు కూడా చోరీ చేసింది...పైన చెప్పిన టపాను క్రింది బ్లాగు కూడా చోరీ చేసింది

http://shravancholleti.blogspot.in/2013/03/december-2011.htmlsrinivasrjyhttps://www.blogger.com/profile/08464751351354652799noreply@blogger.comtag:blogger.com,1999:blog-1547287804179152977.post-84129176545561443142014-10-27T12:08:43.215+05:302014-10-27T12:08:43.215+05:30sarma gariki, sadaru girija kandimalla mi gurinchi...sarma gariki, sadaru girija kandimalla mi gurinchi facebook lo karu kuthalu koosthundi. tagina charya tisukogalaru.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1547287804179152977.post-62591429232427564922014-10-27T08:46:56.101+05:302014-10-27T08:46:56.101+05:30మరొక్క మాట,
ఫలాని టపాన్య్ మీరు కాపీ కొట్టారూ నేను...మరొక్క మాట,
ఫలాని టపాన్య్ మీరు కాపీ కొట్టారూ నేను గూగుల్ వారికి మీ మీద చర్యతీసుకోమని ఫిర్యాదు చేస్తున్నాను అని చెప్పటం మంచిది కాదు. మీరు ఫిర్యాదు చెస్తే గూగుల్ దానిని పరిశీలించేలోగానే వారు తొలగించి పళ్ళికిలిస్తారు. మీ ఫిర్యాదు చెల్లకుండా పోవచ్చు. గూగుల్ లోతుగా పరిశోధన చేస్తే తప్ప, ఎందుకైనా మంచిది, ఫిర్యాదు చేసేవారు ఇలా దొంగబ్లాగుకి హెచ్చరిక చేయకండి. అలాగే మీరు పసిగట్టిన సంగతీ వెల్లడించకండి. నేరుగా గూగుల్ వారికి ఫిర్యాదు చేసేయండి. మీరు విజయం సాధించాక ఆ సంగతిని విపులంగా వివరిస్తూ ఒక టపా వేయండి. మీకు క్షేమం, అందరికీ లాభం - ఒక్క దొంగబ్లాగు(ల)కు తప్ప.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-1547287804179152977.post-66193908432809775742014-10-27T08:42:10.579+05:302014-10-27T08:42:10.579+05:30దీని గురించి అ బ్లాగు నిర్వాహకులను సంప్రదిస్తున్నా...దీని గురించి అ బ్లాగు నిర్వాహకులను సంప్రదిస్తున్నాను .
................ కేవలం వృధాప్రయాస.

అలాగే గూగుల్ కి కంప్లయింట్ ఇస్తున్నాను .
................. ఇది సరైన చర్య,

మీ బ్లాగు టపాలు కూడా చోరీ అయ్యే ఉంటాయి .
................. ఏమీ అనుమానం అక్కరలేదు. దొంగలకు విచక్షణ ఉండదు, ఎవర్నీ వదలరు.

ఓ సారి చెక్ చేసుకోండి.
................. ఒకసారి కాదు పదేపదే ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి మరి. రోజూ పడుకునే ముందు తలుపులూ తాళాలూ సరిచూసుకోమా? అలాగే ఇదీను అన్నమాట!శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-1547287804179152977.post-52942587074081892872014-10-27T06:04:24.117+05:302014-10-27T06:04:24.117+05:30ఇలా తస్కరించుకుపోవడం బాగా అలవాటయిపోయిందండి. నా బ్ల...ఇలా తస్కరించుకుపోవడం బాగా అలవాటయిపోయిందండి. నా బ్లాగు నుంచి ఇరవై టపాలెత్తుకుపోయారు. వారిని పట్టుకున్నా, గోల చేసినా ఉపయోగం లేకపోయింది. దీనికి విరుగుడు చూడాల్సిందే, అప్పటినుంచి రాయడానికే మనసు రావటం లేదు.దారుణాలే జరుగుతున్నాయండి, వీరిని సమర్ధించేవారూ ఉంటున్నారు, అదో చిత్రం. వీలయితే పత్రికవారి మీద చర్య తీసుకోండి.sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comtag:blogger.com,1999:blog-1547287804179152977.post-9635584972785497672014-07-25T12:37:16.531+05:302014-07-25T12:37:16.531+05:30శ్రీనివాస్ గారూ! మీ ఇద్దరి లేఖలూ ఇప్పుడే చదివాను. ...శ్రీనివాస్ గారూ! మీ ఇద్దరి లేఖలూ ఇప్పుడే చదివాను. న్యాయం మీవైపే ఉందనిపిస్తోంది. కానీ మవునంగా మీ వర్క్ చేసుకుపోవడం , చాలెంజ్ గా తీసికొని మరింత బాగా మీ సైట్ ను తయారు చేయాలని కోరుతున్నాను
pvg రాజు
విశాఖAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1547287804179152977.post-63858448108802306862014-07-18T20:46:00.587+05:302014-07-18T20:46:00.587+05:30ఈ గొడవ ఏ మూడు నాలుగేళ్ళ క్రితమో అయ్యుంటే వేరే సంగత...ఈ గొడవ ఏ మూడు నాలుగేళ్ళ క్రితమో అయ్యుంటే వేరే సంగతి. I think the Telugu blogs are almost dead now. Jai Facebook :)Bhardwaj Velamakannihttps://www.blogger.com/profile/03580573089760889312noreply@blogger.comtag:blogger.com,1999:blog-1547287804179152977.post-35672249380420809912014-07-17T10:43:57.476+05:302014-07-17T10:43:57.476+05:30ఇప్పుడే http://praja.palleprapancham.in/2014/07/bl...ఇప్పుడే http://praja.palleprapancham.in/2014/07/blog-post_1568.html లో వారి టపాకు శ్యామలీయం గారి వ్యాఖ్య చూసాను . మీరు అర్ధం చేసుకోగలరు . మీ వ్యాఖ్యకు వారి సమాధానంలో సభ్యతను చూడండి . వారి చెపుతున్నట్లు వచ్చిన కామెంట్లలో నా ప్రమేయం లేదు . కాకపొతే కొందరు నాకు తరచూ మెయిల్స్ చేసి బ్లాగిల్లు విషయంలో సలహాలు అందించేవారు . వారు కోరిన మార్పులు ( కలర్స్ ఎలా ఉండాలి అనే విషయం ) బ్లాగిల్లులో చేసాను . వారంతా హారంలా ఉండేలా మార్పులు సూచించారు .నాకు లీగల్ గా ప్రొసీడ్ అవడానికి అవకాశం లేదు , ఆలోచన లేదు. ఇది కేవలం విజ్ఞతకు సంభందించిన విషయం srinivasrjyhttps://www.blogger.com/profile/08464751351354652799noreply@blogger.com