తెలుగు వారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు !!!
>> 31 December 2009 || Reading time: ( words)
మనమంతా ఈ శుభవేళ సుఖంగా ఉండాలని..2010 కి స్వాగతం పలుకుతున్నాను...
రేపు నేను ఒక క్రొత్త వెబ్ సైట్ ని ప్రారంభిస్తున్నాను.
అది www.telugu1.co.cc
ఆ వెబ్ సైట్ మంచి ఆదరణ పొందాలని, అందరికీ ఉపయోగ పడేలా ఉండాలని ఈ నూతన సంవత్సర ఆగమన శుభవేళ కోరుకుంటున్నాను...
1 గురు ఇలాగన్నారు...:
best of luck .
& happy new year
Post a Comment