నా బ్లాగును దొంగిలించారు బాబోయ్ !!( అందరూ చదవండి ప్లీజ్)
>> 19 February 2012 || Reading time: ( words)
తెలుగు బ్లాగరుల్లో చాలామంది దొంగలున్నారు. వింతగాచూడకండి.. మన పోస్టులు దొంగిలించే వాళ్ళని దొంగలుకాక మరేమనాలి?
ఏదైనా చెప్పి తీసుకుంటే సభ్యత.
తీసుకున్నతర్వాత చెపితే గౌరవం
తీసేసుకొని చెప్పకుండా,కనీసం ఎవరీకీ తెలియజేయకుండా ఉండడం " దొంగతనం " ..కాక మరేమిటి?
దీనికి ఏ శిక్ష వేయాలో బ్లాగు గురువులూ , సీనియర్లూ , వీక్షకులూ చెపితే బాగుంటుంది.
ఈ మధ్య ఈ బ్లాగు దొంగతనాలు పెరిగిపోయాయి..
ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఒకానొక దొంగ నా బ్లాగు పోస్టులు మొత్తం కాపీ కొట్టేసారు...
కావాలంటే చూడండి
నా బ్లాగు : http://te-android.blogspot.in
దొంగగారి బ్లాగు : http://ablogbykiran.blogspot.in
0 గురు ఇలాగన్నారు...:
Post a Comment