యూట్యూబ్ వీడియోలను MP 3 గా మార్చాలా ?
>> 06 July 2014 || Reading time: ( words)
యూట్యూబ్ లో వచ్చే వీడియోలనుంచి ఒక్కోసారి కేవలం ఆడియో మాత్రమె డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం రావచ్చు . అప్పుడు ఎలా ?
ప్రస్తుతం దీనికి అనేక వెబ్ సైటులు ఆన్లైన్ కన్వర్టర్లుగా ఉన్నాయి . వీటికి యూట్యూబ్ వెబ్ అడ్రెస్స్ ను ఇస్తే MP3 గా మార్చి డౌన్లోడ్ లింక్ మనకు ఇస్తాయి . నేను చాలా సైటులను ట్రై చెసాను. కానీ నాకు నచ్చిన సైట్ మాత్రం http://convert2mp3.net/ అనేది . ఇది అతివేగంగా ఆడియోగా మార్చడంతో పాటూ డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఇస్తుంది. చాలా సైట్లలాగా దీనిలో advertisements గొడవ కూడా లేదు. అంతేకాదు రోజుకి ఇన్నే చేయాలి అనే రెస్త్రిక్షన్ కూడా లేదు . మీరూ ట్రై చేయండి ...

0 గురు ఇలాగన్నారు...:
Post a Comment