08 February 2009

మీరు వాడే xp Genuine కాదని మెసేజ్ వస్తుందా?

సహజంగా ఈ రోజుల్లో చాలామంది పైరేటెడ్ xp నే వాడుతున్నారు...అలాంటి వాళ్లు తమ కంప్యూటర్లో xp ని install చేసిన వెంటనే control panel లో Automatic Updates off చేయకపోయినట్లయితే... Internet connection పెట్టిన వెంటనే Automatic Update జరిగి Microsoft వారి నుంచి Genuine message వచ్చి...మీ సిస్టం ట్రేలో కూర్చుంటుంది. అంతే కాకుండా సిస్టమ్ స్టార్ట్ చేసినపుడు login time లో మీరు వాడేది జెన్యూన్ కాదు.... ఈ ప్రాబ్లమ్ ను సాల్వ్ చేయమంటారా? అని మెసేజ్ వస్తుంది. Resolver late అనే బటన్ ను కొడితే కాని అది కూడా 5 సెకండ్ల తర్వాత మనం సిస్టం లోకి ఎంటర్ కాగలుగుతాం. అయితే ఈ ప్రాబ్లంను చిన్న యుటిలిటీ ద్వారా క్లియర్ చేయవచ్చు.
ఈ క్రింద ఇచ్చిన డౌన్లోడ్ లింక్ ను క్లిక్ చేసి WGA.exe అనే చిన్న యుటిలిటీ ని మీ కంప్యూటర్లోకి డౌన్లోడ్ చేస్కొని అందులో ఉన్న installer.bat ఫైల్ ను run చేస్తే చాలు...ఇక మీకు సిస్టమ్ స్టార్ట్ అయ్యేటపుడు genuine message రాకుండా డైరెక్ట్ గా డెస్క్ టాప్ వచ్చేస్తుంది. తర్వాత సిస్టమ్ ట్రేలో వచ్చే genuine message కూడా హైడ్ అయిపోతుంది. అంతే కాకుండా కంట్రోల్ పానల్ లో Automatic Updates off చేయబడతాయి.
(ఏది ఏమైనా xp original వాడటం ఉత్తమం. ఎందుకంటే సులభంగా అప్ డేట్ చేస్కొవచ్చు. మరియు పైరేటెడ్ xp వాడుతున్నామన్న ముద్ర పడకుండా ఉంటుంది.)

అయితే మీకు ఇపుడు ఇంకొక సమస్య మొదలవుతుంది. Automatic Updates off చేయబడ్డాయి కాబట్టి. .సిస్టమ్ ట్రే లో Your computer might be risk అనే మెసేజ్ వస్తుంది. అయినా Dont Worry.... దానిని అతి సులభంగా క్రింద చూపినట్లుగా disable చేయవచ్చు.
Taskbar మీద Right Click చేసి ప్రాపర్టీస్ క్లిక్ చేయండి. ప్రాపర్టీస్ విండలో కస్టమైజ్ బటన్ ను క్లిక్ చేయండి.





ustomize notifications విండోలో మీకు వస్తున్నYour computer might be risk అనే ఎర్రర్ ఎక్కడుందో వెతికి పట్టుకోండి. దాని ప్రక్కనే Always Hide అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి ఓకే కొట్టండి. నా కంప్యూటర్లో ఆ ప్రాబ్లం లేదు కాబట్టి, క్రింద స్క్రీన్ షాట్ లో మోడల్ కోసం వేరే ఎంట్రీని సెలెక్ట్ చేయడం జరిగింది.


TRICK 2:
ఇంకొన్ని కిటుకులున్నాయి చెప్పనా కింది లింక్ లో కెళ్ళి Key download చేసుకుని క్లిక్ చేసి restart చేసి resolve now అంటే సరి
http://rapidshare.com/files/195073299/hiru_-_Windows_Genuine_XP_Activation_Key.reg.html

automatic updates ఆపుకోనుటకు

start - settings - control panel - security center -

and now right side of the window change the way security center alerts me అను దాని లో automatic updates unmark చేసి ఓకే అనండి
ఇప్పుడు autimatic updates ఆపుకున్నా సమస్య లేదు

Related Posts Plugin for WordPress, Blogger...