28 November 2009

మీకు నచ్చే సరికొత్త వెబ్ సైట్లు...

1.సొంతంగా డెస్క్ టాప్ కేలెండర్ తయారు చేసుకోడానికి...
కేలెండ్రికా.కాం
2. ముఖ్యమైన విశేషాలను గుర్తుచేయడానికి...
మెమోరరీ.యు యెస్
అనేకరకాల మంఛి ఫాంటులు దొరుకు సైటు...
యేస్ ఫ్రీ ఫాంట్శ్ . కాం


మరిన్ని వెబ్ సైట్ల విషయాలతో మళ్ళీ కలుద్దాం..

22 November 2009

విండోస్ లో మీ స్వంత రన్ కమాండ్ ను శ్రుష్టించుకోవడం ఎలా???

మీరు కంప్యూటర్లో ఎక్కువగా ఉపయోగించే ప్రోగ్రాములకుగానీ, ఫైళ్ళకుగానీ స్వంతంగా రన్ (RUN) కమాండ్ ను తయారుచేసుకొని ఈజీగా/త్వరగా ఓపెన్ చేసే విధానం ఇదిగో...

1. WIN+R టైప్ చేయండి. లేదాSTART--> RUN కు వెళ్ళండి.
2.%windir% అని ఎంటర్ చేయండి. ఇప్పుడు మనం Windows directory లోఉన్నాం.
3. ALT+F,Wమరియు S ను ప్రెస్ చేయండి.
4.ఆతర్వాత వచ్చేBrowse బాక్స్ లో మీ ఫోల్డర్ , ఫైల్ లేదా program లింక్ జోడించండి.
5.దానికి ఓ పేరు పెట్టుకోండి.
6. అంతే... ఇకముందు మీ ఫోల్డర్ లోనికి వెళ్ళాలంటే RUN లో ఆపేరు టైప్ చేస్తే చాలు...

చాలా ఈజీ కదూ..
Related Posts Plugin for WordPress, Blogger...