గత సంవత్సరాంతానికి ప్రపంచంలో దదాపు లక్షా ఏభై వేల నకిలీ ఏంటీవైరస్ లను గుర్తించారు!!! నిజానికి నకిలీ ఏంటీవైరస్ ప్రోగ్రాములు కూడా "వైరస్"లే .
"మరి ఎటువంటి ఫేక్ ఏంటీవైరస్ లను గుర్తించగలమా??" అంటే లేమనే చెప్పాలి.ఎందుకంటే వీటి పేర్లు కూడా ఆకర్షణీయంగా, ఒరిజినల్ ఏంటీవైరస్ సాఫ్ట్ వేర్లకు పోటీగా ఉంటాయి. ఎటువంటి ఫేక్ ఏంటీవైరస్ లను తొలగించడానికి " Remove Fake Antivirus 1.63 " అనే టూల్ ( ప్రోగ్రాం ) ఉపయోగపడుతుంది.
ఈ ప్రోగ్రాం సాఫ్ట్ పెడియా ద్వారా సర్టిఫికేషన్ పొందింది.
ఈ ప్రోగ్రాం ను ఇక్కడినుండి డౌన్ లోడ్ చేసుకోండి.
Remove Fake Antivirus 1.63
Latest updated :
Link I Link II
md5: 5c960426d4ecf45beda3f1f0bbe33dd7
Pad File: rfa.xml
క్రింద తెలిపినవన్నీ నకిలీ ఏంటీవైరస్ లగా గుర్తించారు.
- Antivirus 7
- CleanUp Antivirus
- Security Central
- Security Antivirus
- Total PC Defender 2010
- Vista Antivirus Pro 2010
- Your PC Protector
- Vista
Internet Security 2010 - XP Guardian
- Vista Guardian 2010
- Antivirus Soft
- XP Internet Security 2010
- Antivir 2010
- Live PC Care
- Malware Defense
- Internet Security 2010
- Desktop Defender 2010
- Security Tool
- Antivirus Live
- Personal Security
- Cyber Security
- Alpha Antivirus
- Windows Enterprise Suite
- Security Center
- Control Center
- Braviax
- Windows Police Pro
- Antivirus Pro 2010
- PC Antispyware 2010
- FraudTool.MalwareProtector.d
- Winshield2009.com
- Green AV
- Windows Protection Suite
- Total Security 2009
- Windows System Suite
- Antivirus BEST
- System Security
- Personal Antivirus
- System Security 2009
- Malware Doctor
- Antivirus System Pro
- WinPC Defender
- Anti-Virus-1
- Spyware Guard 2008
- System Guard 2009
- Antivirus 2009
- Antivirus 2010
- Antivirus Pro 2009
- Antivirus 360
- MS Antispyware 2009
- IGuardPC or I Guard PC
- Additional Guard
ఈ ప్రోగ్రాం మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ...