గత కొద్దిరోజులుగా ఇదే ప్రశ్నతో లేఖలు వ్రాస్తున్నారు చాలామంది . దీనికి కారణం నేను వ్రాసిన లేఖ
మీ అభిమాన బ్లాగిల్లు కలకాలం ఉంటుంది . ఇది కూలిపోదు .. మీ ఆదరాభిమానాలతో మరింత వృద్ది చెందుతుంది .నూతన యాజమాన్యంలోకి మారేందుకు తయారవుతున్నది బ్లాగిల్లు .
కనుక ఇకముందు కూడా మీ సహకారాన్ని అందించమని మనవి .
మీగతా విషయాలు తర్వాత చెప్పుకుందాం