తెలుగులో కాపీ / పేస్ట్ బ్లాగుల ఆగడాలకు అంతే లేకుండా పోతుంది ... "బ్లాగు పైరసీ " గా దీనికి పేరు పెట్టవచ్చేమో అనిపిస్తుంది ! ఈ లిస్టులో క్రొత్తగా తెలుగు దినపత్రిక అని చెప్పబడుతున్న "తొలిపొద్దు" చేరింది. ఈ వెబ్సైటులో అనేక విభాగాలు ఉన్నాయి . ఆరోగ్యం, ఆధ్యాత్మికం, వాస్తు ఇలా ఎన్నో .. అన్ని విభాగాల్లోనూ అనేక బ్లాగుల నుంచి సేకరించిన టపాలను కాపీ / పేస్టు చేసేసారు .
ఒక ఉదాహరణ చెప్పాలంటే -
నేను నా " టెక్నాలజీ" బ్లాగులో 2011 అక్టోబర్ 17 న వ్రాసిన ఏ ప్రపంచ భాషనైనా తెలుగులో చదవండి ఒక్కనిమిషంలో!! అనే టపాను నాలుగు రోజుల క్రితం టైటిల్ తో సహా కాపీ చేసి ఈ వెబ్సైటులో చొప్పించారు .
దీన్ని http://tholipoddu.com/?p=1163 అనే లింక్ లో చూడొచ్చు . ఈ టపాను 22 అక్టోబర్ 2014 అనగా నాలుగు రోజుల క్రితం చోరీ చేసారు . దీని గురించి అ బ్లాగు నిర్వాహకులను సంప్రదిస్తున్నాను . అలాగే గూగుల్ కి కంప్లయింట్ ఇస్తున్నాను . మీ బ్లాగు టపాలు కూడా చోరీ అయ్యే ఉంటాయి . ఓ సారి చెక్ చేసుకోండి
కొసమెరుపు ఏమిటంటే ఈ బ్లాగు నిర్వాహకులకు కనీసం " ఆణిముత్యాలు" అని తెలుగులో వ్రాయడం కూడా రాదు .
ఈ వెబ్సైటు నిర్యాహకుని వివరాలు
Registrant Name: Leela Krishna
Registrant Organization: webhostclub.net
Registrant Street: Hyderabad
Registrant City: Hyderabad
Registrant State/Province: Andhra Pradesh
Registrant Postal Code: 500031
Registrant Country: IN
Registrant Phone: +91.9000019833
Registrant Phone Ext:
Registrant Fax:
Registrant Fax Ext:
Registrant Email:
@gmail.com
Registry Admin ID: DI_24098005
Admin Name: Leela Krishna
Admin Organization: webhostclub.net
Admin Street: Hyderabad
Admin City: Hyderabad
Admin State/Province: Andhra Pradesh
Admin Postal Code: 500031
Admin Country: IN
Admin Phone: +91.9000019833