సెర్చ్ నుంచి + ను తొలగించిన గూగుల్
>> 22 October 2011 || Reading time: ( words)
ఒకవేళ మీరు గూగుల్ సెర్చ్ ను తరచూ ఉపయోగిస్తూ దానిలోని క్రొత్త విషయాలు తెల్సుకుంటుంటే మీకో వార్త ...
ఇంతకు ముందు మనం google +maps అని సెర్చ్ చేస్తే maps కీ వర్డ్ గా google లోని ఆర్టికల్స్ చూసేవాళ్ళం + ను సీర్చ్ లో ఉపయోగించేవాళ్ళం. ఇప్పుడు google+ లాంచ్ అవడంతో ఈ కన్ఫ్యూజన్ నుంచి బయట పడవేయాలని ఈ + ను తొలగించింది గూగుల్ సంస్థ.ఒకవేళ కనుక మీరు అలాగే సెర్చ్ చేస్తే క్రింది సమాధానం వస్తుంది.
అంటే ఇక మనం ఆ సెర్చ్ ఆప్షన్ ణి కోల్పోయినట్లేనా అంటే కాదనే చెప్పాలి. ఇకమీదట " " ను ఉపయోగించాలి .
ఉదా : "గూగుల్" " మాప్స్ " -- ఇలా అన్నమాట.
ఇంకో విషయమేమంటే ఇతర సెర్చ్ ఇంజన్లయిన BING, MSN లాంటివి ఇంకా + ను కొనసాగించే అవకాశం ఉంది.

0 గురు ఇలాగన్నారు...:
Post a Comment