పేస్ బుక్ అప్లికేషన్ ఇప్పుడు బ్లాక్ బెర్రీ లో కూడా...
>> 24 October 2011 || Reading time: ( words)
బ్లాక్ బెర్రీ వినియోగదారులకో శుభవార్త!
ఇప్పటి వరకూ ఆండ్రాయిడ్, ఐ ఫోన్ లకే పరిమితమైన పేస్ బుక్ అప్లికేషను ఇప్పుడు బ్లాక్ బెర్రీ ఫోన్ల లో కూడా లభ్యమవుతోంది... అంటే ఇకనుంచి బ్లాక్ బెర్రీ వినియోగదారులు కూడా వారి స్నేహితులతో నిరంతరం అందుబాటులో ఉండగలరు.. అంతేకాదు అనేక క్రొత్త సదుపాయాలు కూడా దీనిలో ఉన్నాయి. ఈ అప్లికేషన్ మళ్ళీ మళ్ళీ లాంచ్ చేయకుండానే ఏ ఏ ఫ్రెండ్స్ ఆన్ లైన్ లో ఉన్నారో తెలుసుకోవచ్చు, స్నేహితులనుంచి మేస్సేజ్ లను అందుకోవచ్చు . ఫోటో లను తీసి వాటిని వెంటనే అప్ లోడ్ చేయవచ్చు. టైపింగ్ ఇండికేటర్ ద్వారా ఏ ఫ్రెండ్ టైపు చేస్తున్నారో చూడవచ్చు( జీ టాక్ లో లాగ ). క్రొత్తగా పొందుపర్చిన మాప్పింగ్ సదుపాయం ద్వారా మీ లోకషన్ నూ షేర్ చయ్యవచ్చు.

ఇక ఆండ్రాయిడ్, ఐ ఫోన్ లలో కూడా ఈ అప్లికేషన్ క్రొత్తగా అప్ డేట్ అయింది.దీని ద్వారా ఆండ్రాయిడ్ లో22 క్రొత్త భాషలు , ఐ ఫోన్ లో 12 క్రొత్త భాషలు కలుపబడ్డాయి.
ఇప్పటికీ మీ ఫోన్ లో ఈ లేదంటే ఇక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
0 గురు ఇలాగన్నారు...:
Post a Comment