శ్యాంసంగ్ చాంప్ పాస్ వర్డ్ మర్చిపొయారా ? చేయండిలా ...
>> 08 September 2014 || Reading time: ( words)
శ్యాంసంగ్ యొక్క చాంప్ లో అనేక మోడల్స్ ఉన్నాయి. ఇవి జావా ఆధారిత టచ్ ఫోన్లు . వీటిలో 265* , 365* లాంటి ఎక్కువగా అమ్ముడైన మోడల్స్ ఉన్నాయి .
ఒకవేళ మీరు ఈ ఫోన్ రీసెట్ చేయాలని అనుకుంటే పాస్ వర్డ్ తెలియాలి . డీఫాల్ట్ గా 12345 అనే పాస్ వర్డ్ ఉంటుంది. ఒకవేళ ఇంతకు ముందు పాస్ వర్డ్ మార్చినా అది మర్చిపోయి ఉంటే సర్వీస్ సెంటర్ లో ఇవ్వాలి దీనికి వాళ్ళు దాదాపు 200 రూపాయలు వసూలు చేస్తారు. ఆ అవసరం లేకుండా క్రింది కోడ్ ఉపయోగించి ఆ పాస్ వర్డ్ ను రీసెట్ చెయ్యవచ్చు .
ఆ కోడ్ : *2767*3855#
అని టైప్ చేయండి . మీ ఫోన్ ఆటోమేటిక్ గా రీసెట్ చేయబడుతుంది . ఆ తర్వాత మీకు నచ్చిన పాస్ వార్డ్ మళ్ళీ సెట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం మీరు ఈ రకం ఫోన్ ఉపయోగిస్తున్నట్లయితే పైన కోడ్ మీ డైరీలో నాట్ చేసుకుని ఉంచుకోండి ఎప్పటికైనా అవసరం పడొచ్చు .
మీ ఫోన్ ఆన్ మామూలుగానే అవుతూ ఒకవేళ ఎవరైనా మీకు ఫోన్ చేసినప్పుడు మీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతున్నా పై కోడ్ ద్వారా రీసెట్ చేస్తే ఆ ప్రోబ్లం సాల్వ్ అవుతుంది .
నోట్ : పై కోడ్ ఇస్తే ఫోన్ లో ఇంతకు ముందు స్టోర్ చేసి ఉన్న కాంటాక్ట్స్ , ఇమేజిలు , వీడియోలు అన్నీ చెరిగిపోతాయి . కనుక తప్పనిసరి అయితేనే వినియోగించండి .

0 గురు ఇలాగన్నారు...:
Post a Comment