13 October 2009

ఇంటర్ నెట్ లో రేడియో ప్రసారాలు చాలా ఈజీ!!!

జెట్ ఆడియో ద్వారా ఉచితంగా సాఫ్ట్ వేర్ డౌన్ లోడ్ చేసుకొని మీ కంప్యూటర్ నుండే రేడియో ప్రసారాలు మొదలెట్ట వచ్చు...
అదీ ఉచితంగా..
క్రిందిలింకు ద్వారా డౌన్లోడ్ చేసుకొని ట్రై చేసిచూడండి..

< ఈ లింకుని క్లిక్ చేయండి >
మీయొక్క నెట్ స్పీడ్ ను బట్టి శ్రోతల సంఖ్యను పెంచుకోవచ్చు...
నేను ప్రస్తుతం తెలుగు అనే రేడియో స్టేషన్ ని స్టార్ట్ చేసాను.. విని చూడండి... < ఈ లింకుని క్లిక్ చేయండి >
ప్రస్తుతం లభిస్తున్న రేడియో స్టేషన్ల సమాచారం ఇక్కడ లభిస్తోంది.

11 October 2009

మీకు ఉపయోగపడే బ్లాక్ బెర్రీ ఫోన్ అప్లికేషన్స్...


మీకు బ్లాక్ బెర్రీ ఫోన్ ఉందా?
ఐతే అత్యంత ఉపయోగమైన కొన్ని అప్లికేషన్స్ ని క్రింది లింకునుండి డౌన్లోడ్ చేసుకోండి.
ఈ అప్లికేషన్స్లో ఒపేరా మినీ, ఫేశ్ బుక్, కలర్ పెరల్, యాహూ మెసెంజర్, గూగుల్ టాక్, బైబిల్ రీడర్ ఇంకా ఎన్నో ఉన్నాయి...

< DOWNLOAD >

మీపేరుకి బార్ కోడ్ తయరుచేయడం చాలా ఈజీ

మీ పేరుని గానీ, మరేదైనా పదాన్ని బార్ కోడ్ గా మార్చుకోండి ఈజీగా
అడ్రెస్ బార్ లో క్రింది లింకును టైప్ చేసి "NAME" అని ఉన్నచోట ఆ పదాన్ని మార్చి ఎంటర్ కొట్టండి.


http://www.barcodesinc.com/generator/image.php?code=NAME&style=166&type=C128B&width=180&height=80&xres=1&font=5


వచ్చిన ఇమేజ్ ని రైట్ క్లిక్తో సేవ్ చేయండి..




బాగుందికదూ... మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం !!!
Related Posts Plugin for WordPress, Blogger...