అదీ ఉచితంగా..
క్రిందిలింకు ద్వారా డౌన్లోడ్ చేసుకొని ట్రై చేసిచూడండి..

మీయొక్క నెట్ స్పీడ్ ను బట్టి శ్రోతల సంఖ్యను పెంచుకోవచ్చు...
నేను ప్రస్తుతం తెలుగు అనే రేడియో స్టేషన్ ని స్టార్ట్ చేసాను.. విని చూడండి... < ఈ లింకుని క్లిక్ చేయండి >
ప్రస్తుతం లభిస్తున్న రేడియో స్టేషన్ల సమాచారం ఇక్కడ లభిస్తోంది.
6 comments:
సొంత బ్లాగు లాగే సొంత రేడియో స్టేషన్ ను కూడా ప్రారంభించ వచ్చా........ ?
చాలా ఆసక్తి గా, అబ్బురంగా వుంది.
అయితే మీరు చెప్పినట్టే మీ రేడియో స్టేషన్ విందామని (...)నొక్కితే ఈ కింది మెస్సేజ్ వచ్చింది.
This station has ended or doesn't exist
Pl go back to the jetCast page and click other stations.
పోనీ jetCast లో వేరే ఎవరిదైనా వ్యక్తిగత రేడియో విన్దామనుకొని చేసిన ప్రయత్నం కూడా ఫలించలేదు. దాంతో చాలా నిరుత్సాహం కలిగింది. ఎన్ని సార్లు ప్రయత్నించినా Site is under concstruction అనే మెస్సేజ్ వస్తోంది.
లోపం నా కంప్యూటర్/నెట్ లో లేదు కదా?
Great and exciting idea. But when I tried the link provided by you, I am also getting the same message as reported by Shri Prabhakr.
Please look into the matter and inform us how to set up a private radio station in intenet.
Good idea. I too wish to experiment.
నిజానికి ఇలాంటివి చాలా ఉన్నాయి కాని నా దగ్గర ఎకువ సమాచారం లేదు, ఇక రేడియో ప్రసారాలు ఇంటర్నెట్ ద్వారా చేయొచ్చు కాని కాపీరైట్ నిబంధనలు ఉల్లంఘన జరగకుండా చూసుకోవడం మంచిది.
మీరు చానల్ వినలేకపోయారంటే కారణం జెట్ చాస్ట్ వాళ్ళు చానల్స్ కి temporary అడ్రెస్ లు ఇస్తారు కనుక కావల్సిన చానల్ గురించి క్రింది లింకులో వెతకడం బెటర్...
http://www.jetaudio.com/jetcast_directory/list.asp
ok naa...
Post a Comment