19 July 2010

EPIC : ఇది మన బ్రౌసర్ (Made in India)

భారతీయుల కోసం భారతీయులే రూపొం దించిన బ్రౌజరు "EPIC ".
బెంగుళూరు కేంద్రంగా ఉండే " Hidden Reflex " అనే సంస్థ తయారుచేసిన ఈ బ్రౌజరు లో  మన భారతీయులకోసం ఎన్నో ఫీచర్లు ఉన్నాయి.
వాటిలో సైడ్ బార్, ౧౨ ఇండియన్ భాషల సపోర్ట్ , antivirus స్కానింగ్ ఇంకా ఎన్నో!! ఒక్కసారి రుచి చూడండి ఈ భారతీయ వంటకం.
ఇది ఉపయోగించడం మొదలెడితే "mozilla " ని కూడా వదిలేయడం ఖాయం. మీ అభిప్రాయం చెప్పండి..




DOWNLOAD HERE

6 comments:

Harish said...

Kotha browser baagundi. fast ga undi. kaani aa peocock background ela change cheyalo cheppandi please.

srinivasrjy said...

Addons lo search cesukodi " themes sectionlo... same mozilla laagane!!

srinivasrjy said...

Changing backgrown is simple.
To to skins in sidebar

jatar said...

స్కిన్స్ అని ఒక బటన్ సైడ్ బార్ లో వుంది .. దాంట్లో చాల మంచి స్కిన్స్ వున్నాయి ...
కాని ఫైరుఫాక్సు దారి వేరు , దీని దారి వేరు .
ఇండియన్ బ్రౌజరు గా చాల బావుంది ..

దయ చేసి వర్డ్ వెరిఫై తీసివేయగలరు

dynamite said...

>>>ఇది ఉపయోగించడం మొదలెడితే "mozilla " ని కూడా వదిలేయడం ఖాయం. మీ అభిప్రాయం చెప్పండి..
---------------------------------
Epic is nothing but Mozilla Firefox but with a different skin and few add-ons.

Gzooh kitchens said...

The GoodWood is the best Interior Designer in Noida. The GoodWood provides many types of design services to clients such as Exterior Designing, Commercial Designing and Interior Designing.

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...