సెర్చ్ ఇంజన్లు గుర్తించకపోతే ఎన్ని టపాలు వ్రాసినా చదివేవారు ఉండరు కదా... మనను ఏ టాపిక్ పై టపా వ్రాసినా ఎప్పుడో ఇకసారి సెర్చ్ ఇంజన్లద్వారా వెతికి మన టపా చదివేలగ ఉందాలి. లేకపోతే ఆగ్రిగేటర్లలో కనపడే ఆ కొద్ది గంటలు మాత్రమే కొందరు చదివగలరు ఆ తర్వాత ఆ టపా మరుగున పడిపోతుంది. ఎప్పటికీ టపా చదివేలాగ ఉండాలంటే సెర్చ్ ఇంజన్లకు దొరకాలి . అలా చేయాలంటే క్రింది సెట్టింగ్స్ మీ బ్లాగర్ డేష్ బోర్డ్ లో చేయండి.
ముందుగా బ్లాగర్ డేష్బోర్డ్ లో బ్లాగు సెట్టింగ్స్ కు వెళ్ళీ Search Preferences ఆప్షన్ ను ఎంచుకోండి. Description ను ఎనేబుల్ చేసి ఒక మంచి డెస్క్రిప్షన్ మీ బ్లాగుకు ఇవ్వండి.
ఇలా చేయడంవల్ల ఇకపై మీరు టపాలు వ్రాసేటప్పుడు ప్రక్కన Post ఆప్షన్లలో అని వస్తుంది. దానిలో మీ టపా టైటిల్ లేదా ఆ టపా గురించిన సమాచారం ఇవ్వడం మర్చిపోవద్దు.
ఆ తర్వాత ముఖ్యంగా చేయవల్సినది బ్లాగు టెంప్లేట్ హెడర్ లో మార్పులు. ఇవి చెయ్యకపోతే మీరు మార్చినా ప్రయోజనంలేదు.
అదెలా అంటే మీ టెంప్లేట్ ఏడిట్ లో

అని ఉంటుంది. దాని పైన క్రింది విధంగా ఉండాలి లేకపోతే ఈ కోడ్ ను పేస్టే చేసి సేవ్ చేయండి.<b:include data='blog' name='all-head-content'/> <title> <b:if cond='data:blog.pageType == "index"'> <data:blog.pageTitle/> <b:else/> <b:if cond='data:blog.pageType != "error_page"'> <data:blog.pageName/> | <data:blog.title/> <b:else/> 404 | <data:blog.title/> </b:if> </b:if> </title> <b:if cond='data:blog.metaDescription == ""'> <meta expr:content='data:blog.pageName + " - " + data:blog.title' name='description'/> <b:else/> <meta expr:content='data:blog.metaDescription' name='description'/> </b:if>
( గమనిక : పై మార్పులు చేసే ముందు మీ టెంప్లేట్ ను బేక్ అప్ తీసుకోవడం మర్చిపోవద్దు. పై కోడ్ మర్పు చేసే ముందు ఇప్పటికే ఇలాంటి కోడ్ ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే ఉన్న డెస్క్రిప్షన్ , కీ వర్డ్ మెటా టేగ్స్ ను తొలగించండి.)
Source: http://bloggeritems.com నుండి సేకరించబడిన సమాచారం ఆధారంగా పరిశోధన చేసిన పిదప వ్రాయబడినది. ...