వర్డుప్రెస్సు తన క్రొత్త వెర్షన్ 3.8 ను విడుదల చేసింది . దానిని రూపొందించిన చార్లీ పార్కర్ పేరుమీద దానికి పార్కర్ అని నామకరణం చేసింది. ఇక ఎలా ఉందంటారా ... చాలా బాగుందనే చెప్పాలి. వర్డుప్రెస్సు వాడేవారు అందరూ సంతోషించేలా క్రొత్త రూపం అడ్మిన్ పానెల్ లో ఉంది, కొన్ని డజన్ల రంగులు, గ్రేడియంట్ షేడ్స్ తో ముచ్చటగా ఉంది . మీరూ నవీకరించుకోండి.
: వివరాలకు : http://wordpress.org/news/2013/12/parker/
: వివరాలకు : http://wordpress.org/news/2013/12/parker/
No comments:
Post a Comment