15 March 2015

గూగుల్ కోడ్ హోస్టింగ్ ప్రోజెక్ట్ మూతపడబోతోంది

గూగుల్ రెండురోజుల క్రితం తెలిపిన వివరాల ప్రకారం వచ్చే ఏడాది మొదటికి కోడ్ హోస్టింగ్ ప్రోజెక్ట్ మూతపడబోతోంది. క్రొత్తగా ప్రోజెక్ట్ లను అనుమతించడం ఇప్పటికే ఆపివేసిన్ గూగుల్ ఇప్పటికే ఉన్న కోడ్ ప్రోజెక్ట్ లకు  ఆధునీకరణలనూ నిలిపివేసింది. ప్రస్తుతం అనేక బ్లాగులు, వెబ్ సైట్ లు తమ కోడ్ హోస్టింగ్ కు దీనిపై ఆధార పడ్డాయి. వాటిపై ఈ నిర్ణయం వల్ల ప్రభావం పడుతుంది . కనుక మీ బ్లాగు కోడ్ ఏదైనా దీనిలో ఉంటే మార్పు చేసుకోండి

1 comment:

మధురకవి గుండు మధుసూదన్ said...

మిత్రమా! నేను ఈ మధ్య alcatel one touch flash మొబైల్ ఫోన్ flipkartలో కొన్నాను. అది kitkat వెర్షన్‍తో ఉన్నప్పటికీ ’తెలుగు’ support చేయడం లేదు. దానిలో నేను UC Browserను, Opera Miniని install చేసుకొని వాడుకొంటున్నాను. కాని, WhatsApp, Telegram, Hike, Twitter మొదలైన వాటిలో తెలుగును చూడలేకపోతున్నాను. చూడడానికి దాని కిటుకు ఎలాగో నాకు అర్థం కాలేదు. మీరు దయచేసి ఆ కిటుకు తెలుపగలరు.

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...