19 October 2017

దీపావళి శుభాకాంక్షలు : చైనా క్రాకర్స్ వాడకండి

ఈ దీపావళి మీ ఇంట్లోనే కాక

మీ జీవితంలో క్రొత్త కాంతులు  నింపాలని ,
ప్రపంచజనులంతా శాంతికాముకులై ఉండాలని
కోరుకుంటూ ...

అందరికీ దీపావళి శుభాకాంక్షలు

దయచేసి చైనా క్రాకర్స్ వాడకండి ... 

21 July 2017

Blogspot.in తీసివేసి blogspot.com/ncr అని మార్చండి అప్పుడు ఓపెన్ అవుతాయి

చివరికి ఈ టపా కూడా ఓపెన్ అవ్వట్లేదని టైటిల్ పెట్టాను .. ఇలా ఐతే ఆగ్రిగేటర్ లలో కనపడుతుంది అని ఇలా చేశా

ఈరోజు ఇండియాకి సంబంధించిన TLD లో అంటే .in కి సంబంధించిన DNS ప్రాబ్లం ఉండడం వల్ల బ్లాగ్స్పాట్ ( blogspot) బ్లాగులు సరిగా ఓపెన్ కావట్లేదు .

ఇలాచేస్తే ఓపెన్ అవుతాయి

ఆలాగు అడ్రెస్ చివర ఉండే blogspot.in  తీసివేసి

.blogspot.com/ncr 

పెట్టి ఓపెన్ చేయండి

బ్లాగర్ బ్లాగ్స్ ఓపెన్ అవడంలేదా ? ఇలా చేయండి

ఈరోజు ఇండియాకి సంబంధించిన TLD లో అంటే .in కి సంబంధించిన DNS ప్రాబ్లం ఉండడం వల్ల బ్లాగ్స్పాట్ ( blogspot) బ్లాగులు సరిగా ఓపెన్ కావట్లేదు .

ఇలాచేస్తే ఓపెన్ అవుతాయి

ఆలాగు అడ్రెస్ చివర ఉండే blogspot.in  తీసివేసి

.blogspot.com/ncr 

పెట్టి ఓపెన్ చేయండి

26 April 2017

దేశంలో ఎంతమంది విద్యార్థులు ఏటా ఆత్మహత్యలు చేసుకుంటున్నారో తెలుసా ?

దేశంలో ఎంతమంది విద్యార్థులు ఏటా  ఆత్మహత్యలు చేసుకుంటున్నారో తెలుసా ?
వివిధ కారణాలతో దేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్న విద్యార్థుల గణాంకాలను రిడీఫ్ సేకరించింది . గణాంకాలను బట్టి చూస్తే దక్షిణాదిలో ఆత్మహత్యల సంఖ్య పెరిగినట్లుగా ఉంది . 
క్రింది గ్రాఫ్ 2010 నుండి 2015 వరకూ ఆత్మహత్యల పెరుగుదలను చూపిస్తుంది

Related Posts Plugin for WordPress, Blogger...