ఈరోజు ఇండియాకి సంబంధించిన TLD లో అంటే .in కి సంబంధించిన DNS ప్రాబ్లం ఉండడం వల్ల బ్లాగ్స్పాట్ ( blogspot) బ్లాగులు సరిగా ఓపెన్ కావట్లేదు .
ఇలాచేస్తే ఓపెన్ అవుతాయి
ఆలాగు అడ్రెస్ చివర ఉండే blogspot.in తీసివేసి
.blogspot.com/ncr
పెట్టి ఓపెన్ చేయండి
ఇలాచేస్తే ఓపెన్ అవుతాయి
ఆలాగు అడ్రెస్ చివర ఉండే blogspot.in తీసివేసి
.
పెట్టి ఓపెన్ చేయండి
1 comment:
.in ని .com అని మార్చితే సరిపోతున్నది,
Post a Comment