06 June 2021

కరోనా కాటుకు కవి, బ్లాగర్ "వంశి కలుగోట్ల" బలి

 



ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిద్దాం ....

బ్లాగులు

వంశీ కలుగోట్ల - కవితలు
 

3 comments:

విన్నకోట నరసింహా రావు said...

కరోనా మహమ్మారికి మరొకరు బలయ్యారన్నమాట. చాలా విచారకరం. మధ్య వయస్కులు మాయమవటం మరీ దురదృష్టకరం.మొన్న “సరిగమలగలగలలు” బ్లాగర్ వేణు శ్రీకాంత్, ఇప్పుడు వంశీ కలుగొట్ల.

వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి.
దివంగతులైన వారి ఆత్మలకు సద్గతి ప్రాప్తిరస్తు 🙏🙏

GKK said...

Very sorry to learn about the demise of Sri Vamshi Garu. He was a talented writer.సామాజిక స్పృహతో ఆలోచనాత్మక విశ్లేషణాత్మక వ్యాసాలు వ్రాసేవారు. చిన్నవయసు లోనే నిష్క్రమించడం బాధాకరం. ఓం శాంతి. భావపూర్ణ శ్రద్ధాంజలి.

నీహారిక said...

🙏🙏🙏

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...