10 November 2015
02 October 2015
అధికారికంగా మూతపడిన యాహూ పైప్స్
కొన్ని సంవత్సరాల నుండి అనేక వెబ్ సైట్ లకు సేవలను అందించిన యాహూ పైప్స్ఈరోజు తెల్లవారుజామునుండి పనిచేయడం లేదు . ఈ సర్వీసును సెప్టెంబర్ నెలాఖరుకు ఆపేస్తామని యాహూ ముందే ప్రకటించింది. చాలామంది డెవలపర్లు ఈ సర్వీసును ఉపయోగించి తమ తమ కోడ్ లను వాడుకునేవారు .
యాహూ పైప్స్(Yahoo pipes)కు ప్రత్యామ్నాయంగా IFTTT, Zapier లాంటి సంస్థలు కొన్ని సర్వీసులు ప్రారంభించినా అవి దీనికి సమాన జోడీ కానేరవు ..ముఖ్యంగా యాహూ పైప్స్ ను rss feed ను తమకు ఇష్టం వచ్చిన రీతిలోనికి మార్చుకునేందుకు, చాలా ఫీడ్ లను కలిపి ఒకటిగా చేసేందుకు వాడేవారు .
01 May 2015
సంవత్సరం పాటు ఉచితంగా .net డొమైన్ మరియు హోస్టింగ్ పొందండి - త్వరపడండి
గూగుల్ , హోస్ట్ గేటర్ లతో కలిసి ఇండియా గెట్ ఆన్లైన్ సంయుక్తంగా అందిస్తున్న అద్భుత ఆఫర్ ఇది . ఇండియాలోని వ్యాపారులకు , వాటిలోని వ్యక్తులకు అందిస్తున్న ఈ ఆఫర్ ద్వారా మీరూ ఒక ప్రొఫెషనల్ వెబ్సైట్ తయారు చేసుకోవచ్చు .
ఒక .net డొమైన్ సంవత్సరంపాటు ఉచితంగా లభిస్తుంది ఈ ఆఫర్ లో
మరెందుకు ఆలస్యం . ఇక్కడ క్లిక్ చేసి వివరాలు చూడండి .
ఒక .net డొమైన్ సంవత్సరంపాటు ఉచితంగా లభిస్తుంది ఈ ఆఫర్ లో
మరెందుకు ఆలస్యం . ఇక్కడ క్లిక్ చేసి వివరాలు చూడండి .
Subscribe to:
Posts (Atom)