31 August 2009

మీ కంప్యూటర్ లో తప్పక ఉండవల్సిన చాట్ సాఫ్ట్ వేర్ - పిడ్ గిన్

"పిడ్ గిన్" అనేది సులభంగా ఉపయోగించ వీలున్న చాట్ క్లయింట్. ఇది యాహూ, గూగుల్ టాక్ , AIM, Bonjour ,Gadu-Gadu ,Groupwise, ICQ, IRC, MSN, MySpaceIM ,QQ, SILC ,SIMPLE, Sametime, XMPP , Zephyr లాంటి ఎన్నో చాట్ నెట్ వర్క్స్ తో పనిచేస్తుంది. ఒక్కసారి లాగిన్ అయితే చాలు. అన్నీ ఉపయోగించవచ్చు...
ట్రై చేసి చూడండి...


డౌన్ లోడ్ చేసుకోండి
 
< ఇక్కడినుండి >


29 August 2009

అందరికీ పనికొచ్చే PDF టూల్స్

మీరు ఎక్కువగా ఒక PDF ఫైల్ ని కలపాలని , ముక్కలుచేయాలని లేదా తయారుచేయాలని అనుకొంటూ ఉండొచ్చు...
అవునా??
దానికోసమే ఇప్పుడు మీకు ఒక ఉచిత సాఫ్ట్ వేర్ ను పరిచెయం చేస్తున్నాను... SHELLAPPS  నుండి.
PDF tool అనేది ఏడు PDF టూల్స్ ను కలిగి ఉంటుంది.

అవి.
1.ఎన్ క్రిప్ట్ టూల్
2.మల్టిపుల్ PDFలను కలపడం
3.PDF file లో మనకు నచ్చిన ప్రదేసంలో text or image స్టాంప్ చేయడం
4. PDF fileను తయరు చేయడం
5.PDFఫైల్ని decrept చేయడం
6. PDFఫైల్ని విడదీయడం
7.రెండు మూడు PDF filesని rearrange చేయడం.

మరెందుకాలస్యం
డౌన్ లోడ్ చేసుకోండి < ఇక్కడి నుండి >

కంప్యూటర్ ఎరా మ్యాగజైన్ నుండి ఒక బ్లాగర్ సేకరించిన సాఫ్ట్ వేర్లు

ఒకసారి క్రింద లింక్ క్లిక్ చేయండి అనేక సాఫ్ట్ వేర్లు కలిసిన ఈపోస్ట్ ఒకసారి చూడండి..

http://mbmf9.blogspot.com/2009/06/1.html

28 August 2009

నా sms గ్రూప్ లో జాయిన్ అవండి.. ప్రతీరోజూ PC కి సంభందించిన TIPS ఉచితంగా పొందండి..

మీ మొబైల్ లోsms ద్వారా technology , PC కి  సంభందించిన అనేక టిప్స్ ని పొందండి,,
దీనికై మీరు " join computer_u" అని టైప్ చేసి 567678 కి SMS పంపండి...

మీ PCలో వేలకొద్దీ ఆన్ లైన్ రేడియో స్టేషన్లు వినాలని ఉందా???

మీ PCలో వేలకొద్దీ ఆన్ లైన్ రేడియో స్టేషన్లు వినాలని ఉందా???

ఈ చిన్ని సాఫ్ట్ వేర్ తో మీ కంప్యూటర్ ను ఓ వినోద ప్రపంచంగా మర్చుకోండి...
ఓ వైపు మీపని చేసుకుంటూనే అనేక రేడియో స్టేషన్లలో పాటలు, న్యూస్... వినండి..
అంతేకాదు మీకు నచ్చిన వాటిని రికార్డ్ కూడా చేస్కోవచ్చు...


మరి ఆలస్యం ఎందుకు డౌన్ లోడ్ చేస్కోండి ఇక్కడినుండి...

మీ విండోస్ ని 101% ఎప్పటికీ జెన్యూన్ గా చేసుకోండి...

మీ విండోస్ ని 101% ఎప్పటికీ జెన్యూన్ గా చేసుకోండి...


మిగతా సాఫ్ట్ వేర్ల లా కాక , ఇది ఎంతో సమర్ధవంతంగా పనిచేస్తుంది. ఈ పేచ్ మీ XP ని ఎప్పటికీ జెన్యూన్ గా ఉంచుతుంది...

దీనితో మీరు: మామూలు XPలాగ microsoft సైట్ నుంచి అప్దేట్ కూడా చేసుకోవచ్చు.


 Download here 
 
ఇక్కడినుండి

23 August 2009

" శుక్లాం...బరధరం..." అంటూ నా సాంకేతిక బ్లాగుకు ...

అందరికీ నమస్కారం..
గత కొన్నేళ్ళుగా బ్లాగుతోనూ, ఫోరం మరియు చాట్ తోనూ తెలుగు సాంకేతిక ప్రపంచానికి ఎంతోసీవ అందించిన "శ్రీ నల్లమోతు శ్రీధర్" స్పూర్తిగా ఈబ్లాగును ప్రారంభిస్తున్నాను...
మీ అందరికీ ఎన్నో సాంకేతిక విషయాల్ని ఎప్పటికప్పుడు అందజేయాలని నా ఆశ,ఆశయం!
నా ఈ స్పూర్తికి మీఅందరూ సహకరించి ప్రోత్సహిస్తారని ఆశిస్తూ...
మీ
శ్రీనివాస్
Related Posts Plugin for WordPress, Blogger...