అందరికీ నమస్కారం..
గత కొన్నేళ్ళుగా బ్లాగుతోనూ, ఫోరం మరియు చాట్ తోనూ తెలుగు సాంకేతిక ప్రపంచానికి ఎంతోసీవ అందించిన "శ్రీ నల్లమోతు శ్రీధర్" స్పూర్తిగా ఈబ్లాగును ప్రారంభిస్తున్నాను...
మీ అందరికీ ఎన్నో సాంకేతిక విషయాల్ని ఎప్పటికప్పుడు అందజేయాలని నా ఆశ,ఆశయం!
నా ఈ స్పూర్తికి మీఅందరూ సహకరించి ప్రోత్సహిస్తారని ఆశిస్తూ...
మీ
శ్రీనివాస్
1 comment:
శ్రీనివాస్ గారు అభినందనలు. ఆల్ ది బెస్ట్.
Post a Comment