29 August 2009

అందరికీ పనికొచ్చే PDF టూల్స్

మీరు ఎక్కువగా ఒక PDF ఫైల్ ని కలపాలని , ముక్కలుచేయాలని లేదా తయారుచేయాలని అనుకొంటూ ఉండొచ్చు...
అవునా??
దానికోసమే ఇప్పుడు మీకు ఒక ఉచిత సాఫ్ట్ వేర్ ను పరిచెయం చేస్తున్నాను... SHELLAPPS  నుండి.
PDF tool అనేది ఏడు PDF టూల్స్ ను కలిగి ఉంటుంది.

అవి.
1.ఎన్ క్రిప్ట్ టూల్
2.మల్టిపుల్ PDFలను కలపడం
3.PDF file లో మనకు నచ్చిన ప్రదేసంలో text or image స్టాంప్ చేయడం
4. PDF fileను తయరు చేయడం
5.PDFఫైల్ని decrept చేయడం
6. PDFఫైల్ని విడదీయడం
7.రెండు మూడు PDF filesని rearrange చేయడం.

మరెందుకాలస్యం
డౌన్ లోడ్ చేసుకోండి < ఇక్కడి నుండి >

4 comments:

chandra sekhar jinka said...

Thank you!very good software!

శివ చెరువు said...

nice tool. I dont have a printer spool service installed in my PC. Can u please give me an Idea about the same?

Unknown said...

ఈ ఉపకరణం చాలా బావుంది. నెనరులు.

Unknown said...

శివ చెరువు గారు, Start>Run కమాండ్ బాక్స్ లో services.msc అని టైప్ చేసి వెంటనే వచ్చే డైలాగ్ బాక్స్ లో Printer Spooler అనే సర్వీస్ ని డబుల్ క్లిక్ చేసి Startup Type డ్రాప్ డౌన్ లిస్ట్ వద్ద Automatic అని సెట్ చెయ్యండి. దాంతో ఇకపై ఆ సర్వీస్ తో అవసరం పడినప్పుడు అది ఆటోమేటిక్ గా పనిచేస్తుంటుంది.

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...