మీరు అనుక్షణం ఎన్నో వెబ్సైట్లు చూస్తూ ఉంటారు...అవి జపనీస్ కావచ్చు, ఇంగ్లిష్ కావచ్చు, తమిళ్, డచ్, అరబిక్ ఏదైనా కావచ్చు.. ఆ వెబ్సైట్ తెలుగులో ఉంటే ఎంత బాగుణ్ణూ అనుకున్నారా? ఈ ఊహే అద్భుతంగా ఉంది కదూ !!ఇప్పుడా చింత లేదు - ఏ భాషనైనా ఇట్టే సులభంగా తెలుగులోకి అనువదించుకొని చదువుకోవచ్చు...
గూగుల్ ప్రవేశపెట్టీన అనువాదక టూల్ చాల భాషలను తెలుగులోకి కూడా అనువదిస్తుంది...ప్రస్తుతం తెలుగుకి బీటా వర్షన్ ఉండడంవల్ల గ్రామర్ తప్పులు ఉంటే ఉందొచ్చు కానీ అర్ధంచేసుకోవడం సులువే...
ఒకసారి ప్రయత్నించి చూడండి...
ఎంత మజాగా ఉంటుందో...
క్రింది లింక్ క్లిక్ చేసి తర్వాత విండొలోని మొదటి బాక్స్ లో మీరు అనువదించదల్చుకున్న వెబ్సైట్ లేదా బ్లాగు అడ్రస్ పేష్ట్ చేయండి లేదా టైప్ చేసి ఎంటర్ కీ నొక్కండి ...తెలుగు అనువాదం రడీ..
http://translate.google.com/?hl=en&sl=auto&tl=te
చూసారా ప్రపంచమెంత చిన్నిదో?!
మరోసారి కలుద్దాం
5 comments:
adbutham
కానీ ఇందులో చాలా అనువాద దోషాలున్నాయి!
ఆ అను వాదం చూస్తె మతి భ్రమణం వచ్చిందేమో అన్నట్లు ఉంటుంది. కానీ అర్ధం చేసుకొవచ్చు
రసజ్ఞ అండ్ వనజ వనమాలీ ,
ఆ అనువాదం లో నించి పుట్టే ఫన్ ఫ్రీ !
చీర్స్
జిలేబి.
Post a Comment