15 October 2026

"శోధిని" లో మరిన్ని మార్పులు


 శోధిని వీక్షకులకు ముందుగా దేవీ నవరాత్రుల పర్వదినాల శుభాకాంక్షలు.

మీ అభిమాన శోధిని మరిన్ని క్రొత్త అంశాలు తెచ్చేందుకు సిద్దంగా ఉన్నా... ప్రస్తుత పరిస్థితుల్లో ఆదరించేవారు కరువయ్యారు. 

అయితే ఇప్పటికే సాధ్యమైనంత ఎక్కువ సౌలభ్యాలను మీకు అందుబాటులో  ఉంచాం.



 

క్రొత్తగా 

అన్ని ప్రముఖ తెలుగు వార్తా పత్రికల వెబ్సైట్ల నుండి తాజా వార్తలను ప్రతీక్షణం రియల్ టైం లో అందించే విభాగం పెట్టాను.

ఇకపై మీరు తాజా వార్తల కోసం అన్ని వెబ్సైట్లు చూసీ అవసరం లేదు.

ఈ పేజి మీరు రిఫ్రెష్ చెయ్యనవసరం లేదు. క్రొత్త వార్త రాగానే  మీకు సమాచారం అందిస్తుంది. 

ఒకసారి చూసి ఎలా ఉందొ కామెంట్ చెయ్యండి.  

Related Posts Plugin for WordPress, Blogger...