చాలాకాలం తర్వాత మీ అభిమాన శోధిని లో వీక్షకుల సౌకర్యార్ధం కొన్ని మార్పులు చేయబడ్డాయి. అవి -
ఇకపై రెండు వరుసలలో విడి, విడి బ్లాగుల నుంచి టపాలు కాకుండా అన్ని బ్లాగుల టపాలూ రెండువైపులా విస్తరిస్తాయి. దీనివల్ల మొబైల్ లో వీక్షించే వారికి చాలా సౌలభ్యంగా ఉంటుంది. రెండు వరసలలో చూపడం వల్ల ఒక వరుస క్రింద మరో వరుస వచ్చి క్రింది వరకూ రెండో వరుస టపాలకోసం వెళ్ళవలసి వచ్చేది.. ఇకపై ఆ ఇబ్బంది రాదు ..
ఇక వేగం అంటారా ??? మీరే చూడండి ... దూసుకుపోతుంది
ఈ మార్పు మీకు నచ్చిందని ఆశిస్తున్నా....
ఇకపోతే...
వ్యాఖ్యల విభాగం కూడా కొన్ని మార్పులతో ముందుకి త్వరలో రాబోతుంది.
శోధిని కి ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు
No comments:
Post a Comment