Download Telugu Input Tools from Google. Can be installed in Windows Computer
18 January 2022
06 June 2021
కరోనా కాటుకు కవి, బ్లాగర్ "వంశి కలుగోట్ల" బలి
ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిద్దాం ....
బ్లాగులు
వంశీ కలుగోట్ల - కవితలు
Very sad on the demise of a close friend and YSRCP - UK Core Committee Member, Vamsi Kalugotla. He was an intellectual & very kind hearted. Had over 700 poems to his credit. May god rest his soul in peace. My heartfelt condolences to the bereaved family. @ysjagan @YSRCParty pic.twitter.com/q3VKhBLZYd
— Abbaya Chowdary (@AbbayaChowdary) May 22, 2021
12 May 2021
నాన్నకు ప్రేమతో.... నివాళులు
జననం: 7 నవంబర్ 1949
మరణం: 10 మే 2021
నాన్నా
చదువుతో పాటూ నా కాళ్ళమీద నేను బ్రతకడం నేర్పావు
నాకోసం నా భవిష్యత్ కోసం రెక్కలు ముక్కలు చేసుకున్నావు
అహర్నిశలూ అలసట లేకుండా కష్టపడ్డావు
చివరికి కరోనా రక్కసికి బలయ్యావు
ఎంత పిలిచినా నువ్వు తిరిగి రాలేవని తెలుసు
కన్నీరు రాల్చడం తప్ప నీకోసం ఏమి చెయ్యగలను.
నీవు ఇచ్చిన దాన్ని నిలబెట్టుకోవడమే నీకు ఇచ్చే నివాళి అని తెలుసు.
దీన్ని అనుక్షణం గుర్తుపెట్టుకుంటాను ...
ప్రేమతో
పెదబాబు
19 October 2017
దీపావళి శుభాకాంక్షలు : చైనా క్రాకర్స్ వాడకండి
ఈ దీపావళి మీ ఇంట్లోనే కాక
మీ జీవితంలో క్రొత్త కాంతులు నింపాలని ,
ప్రపంచజనులంతా శాంతికాముకులై ఉండాలని
కోరుకుంటూ ...
అందరికీ దీపావళి శుభాకాంక్షలు
మీ జీవితంలో క్రొత్త కాంతులు నింపాలని ,
ప్రపంచజనులంతా శాంతికాముకులై ఉండాలని
కోరుకుంటూ ...
అందరికీ దీపావళి శుభాకాంక్షలు
దయచేసి చైనా క్రాకర్స్ వాడకండి ...
Subscribe to:
Posts (Atom)

