31 August 2009

మీ కంప్యూటర్ లో తప్పక ఉండవల్సిన చాట్ సాఫ్ట్ వేర్ - పిడ్ గిన్

"పిడ్ గిన్" అనేది సులభంగా ఉపయోగించ వీలున్న చాట్ క్లయింట్. ఇది యాహూ, గూగుల్ టాక్ , AIM, Bonjour ,Gadu-Gadu ,Groupwise, ICQ, IRC, MSN, MySpaceIM ,QQ, SILC ,SIMPLE, Sametime, XMPP , Zephyr లాంటి ఎన్నో చాట్ నెట్ వర్క్స్ తో పనిచేస్తుంది. ఒక్కసారి లాగిన్ అయితే చాలు. అన్నీ ఉపయోగించవచ్చు...
ట్రై చేసి చూడండి...


డౌన్ లోడ్ చేసుకోండి
 
< ఇక్కడినుండి >


29 August 2009

అందరికీ పనికొచ్చే PDF టూల్స్

మీరు ఎక్కువగా ఒక PDF ఫైల్ ని కలపాలని , ముక్కలుచేయాలని లేదా తయారుచేయాలని అనుకొంటూ ఉండొచ్చు...
అవునా??
దానికోసమే ఇప్పుడు మీకు ఒక ఉచిత సాఫ్ట్ వేర్ ను పరిచెయం చేస్తున్నాను... SHELLAPPS  నుండి.
PDF tool అనేది ఏడు PDF టూల్స్ ను కలిగి ఉంటుంది.

అవి.
1.ఎన్ క్రిప్ట్ టూల్
2.మల్టిపుల్ PDFలను కలపడం
3.PDF file లో మనకు నచ్చిన ప్రదేసంలో text or image స్టాంప్ చేయడం
4. PDF fileను తయరు చేయడం
5.PDFఫైల్ని decrept చేయడం
6. PDFఫైల్ని విడదీయడం
7.రెండు మూడు PDF filesని rearrange చేయడం.

మరెందుకాలస్యం
డౌన్ లోడ్ చేసుకోండి < ఇక్కడి నుండి >

కంప్యూటర్ ఎరా మ్యాగజైన్ నుండి ఒక బ్లాగర్ సేకరించిన సాఫ్ట్ వేర్లు

ఒకసారి క్రింద లింక్ క్లిక్ చేయండి అనేక సాఫ్ట్ వేర్లు కలిసిన ఈపోస్ట్ ఒకసారి చూడండి..

http://mbmf9.blogspot.com/2009/06/1.html

28 August 2009

నా sms గ్రూప్ లో జాయిన్ అవండి.. ప్రతీరోజూ PC కి సంభందించిన TIPS ఉచితంగా పొందండి..

మీ మొబైల్ లోsms ద్వారా technology , PC కి  సంభందించిన అనేక టిప్స్ ని పొందండి,,
దీనికై మీరు " join computer_u" అని టైప్ చేసి 567678 కి SMS పంపండి...
Related Posts Plugin for WordPress, Blogger...