భారతీయుల కోసం భారతీయులే రూపొం దించిన బ్రౌజరు "EPIC ".
బెంగుళూరు కేంద్రంగా ఉండే " Hidden Reflex " అనే సంస్థ తయారుచేసిన ఈ బ్రౌజరు లో మన భారతీయులకోసం ఎన్నో ఫీచర్లు ఉన్నాయి.
వాటిలో సైడ్ బార్, ౧౨ ఇండియన్ భాషల సపోర్ట్ , antivirus స్కానింగ్ ఇంకా ఎన్నో!! ఒక్కసారి రుచి చూడండి ఈ భారతీయ వంటకం.
ఇది ఉపయోగించడం మొదలెడితే "mozilla " ని కూడా వదిలేయడం ఖాయం. మీ అభిప్రాయం చెప్పండి..
DOWNLOAD HERE
19 July 2010
మన రూపాయికి కొత్త ఫాంట్: డౌన్ లోడ్ చేసుకోండి ఇక్కడ...
రూపాయికి క్రొత్తగా వచ్చిన ఫాంట్ ని మీకంప్యూటర్లో చూసుకోవాలని ఉందా ? మరి ఎందుకు ఆలస్యం ! క్రింది లింక్ నుండి డౌన్లోడ్ చేసుకోండి.
ఫాంట్ డౌన్లోడ్ చేసుకున్నాక దాన్ని control panel లోని ఫాంట్స్ ఫోల్డర్ లో paste చేయండి. ఇప్పుడు ఎక్సెల్ లో గానీ వర్డ్ లో గానీ కీబోర్డ్ లో "1 " ప్రక్కన ఉండే "`" కీని నొక్కి ఆతర్వాత రూపాయిలను నంబర్స్ లో టైపు చేసి ఫాంట్ గా "Rupee " ని సెలెక్ట్ చేసుకోవాలి. ముద్దుగా ఉందికదూ మన క్రొత్త ఫాంట్ !!! మరి ఎందుకు ఆలస్యం ఉపయోగించడం మొదలు పెడదామా
డౌన్లోడ్ కోసం క్లిక్ చేయండి DOWNLOAD 16 May 2010
నా వెబ్ సైట్ మరియూ రేడియో స్టెషన్...a2ztelugu.info
నేను ఒక వెబ్ సైట్ ప్రారంభించానని తెలుసుకదా..!!!
దానిలో ఎక్కడెక్కడో ఉన్న రేడియో స్టేషన్ లనన్నింటినీ కలిపాను.. ఇవి ఇప్పటికి దాదాపు వందకు చేరాయి...
అంతేకాదు నేను ప్రారంభించిన స్టెషన్ ని కూడా కలిపాను..
ఈ వెబ్ సైట్ ని ఎలా ఆదరిస్తున్నారో అలాగే రేడియో స్టెషన్ ని కూడా ఆదరిస్తారుకదూ...
రేడియో స్టెషన్ లింక్ : http://aztelugu.info/radio.html
మీకు వెబ్ సైట్ మరియూ రేడియో నచ్చితే తెలుపండి..
ఇంకా మీకు వెబ్ సైట్ లో ఏమేమి కావాలో చెప్పండి...
ఇది ఈనెలాఖరుకి పూర్తి స్తాయిలో ప్రారంభమవుతుంది..
నా వెబ్ సైట్ మరియూ రేడియో స్టెషన్... www.a2ztelugu.info

11 April 2010
నకిలీ ( ఫేక్ ) ఏంటీవైరస్ లను గుర్తించే ప్రోగ్రాం...
మీకు తెలుసా??
గత సంవత్సరాంతానికి ప్రపంచంలో దదాపు లక్షా ఏభై వేల నకిలీ ఏంటీవైరస్ లను గుర్తించారు!!! నిజానికి నకిలీ ఏంటీవైరస్ ప్రోగ్రాములు కూడా "వైరస్"లే .
"మరి ఎటువంటి ఫేక్ ఏంటీవైరస్ లను గుర్తించగలమా??" అంటే లేమనే చెప్పాలి.ఎందుకంటే వీటి పేర్లు కూడా ఆకర్షణీయంగా, ఒరిజినల్ ఏంటీవైరస్ సాఫ్ట్ వేర్లకు పోటీగా ఉంటాయి. ఎటువంటి ఫేక్ ఏంటీవైరస్ లను తొలగించడానికి " Remove Fake Antivirus 1.63 " అనే టూల్ ( ప్రోగ్రాం ) ఉపయోగపడుతుంది.
ఈ ప్రోగ్రాం సాఫ్ట్ పెడియా ద్వారా సర్టిఫికేషన్ పొందింది.
ఈ ప్రోగ్రాం ను ఇక్కడినుండి డౌన్ లోడ్ చేసుకోండి.

Latest updated :
Link I Link II
md5: 5c960426d4ecf45beda3f1f0bbe33dd7
Pad File: rfa.xml
క్రింద తెలిపినవన్నీ నకిలీ ఏంటీవైరస్ లగా గుర్తించారు.
ఈ ప్రోగ్రాం మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ...

Remove Fake Antivirus 1.63
Latest updated :
Link I Link II
md5: 5c960426d4ecf45beda3f1f0bbe33dd7
Pad File: rfa.xml
క్రింద తెలిపినవన్నీ నకిలీ ఏంటీవైరస్ లగా గుర్తించారు.
- Antivirus 7
- CleanUp Antivirus
- Security Central
- Security Antivirus
- Total PC Defender 2010
- Vista Antivirus Pro 2010
- Your PC Protector
- Vista
Internet Security 2010 - XP Guardian
- Vista Guardian 2010
- Antivirus Soft
- XP Internet Security 2010
- Antivir 2010
- Live PC Care
- Malware Defense
- Internet Security 2010
- Desktop Defender 2010
- Security Tool
- Antivirus Live
- Personal Security
- Cyber Security
- Alpha Antivirus
- Windows Enterprise Suite
- Security Center
- Control Center
- Braviax
- Windows Police Pro
- Antivirus Pro 2010
- PC Antispyware 2010
- FraudTool.MalwareProtector.d
- Winshield2009.com
- Green AV
- Windows Protection Suite
- Total Security 2009
- Windows System Suite
- Antivirus BEST
- System Security
- Personal Antivirus
- System Security 2009
- Malware Doctor
- Antivirus System Pro
- WinPC Defender
- Anti-Virus-1
- Spyware Guard 2008
- System Guard 2009
- Antivirus 2009
- Antivirus 2010
- Antivirus Pro 2009
- Antivirus 360
- MS Antispyware 2009
- IGuardPC or I Guard PC
- Additional Guard
ఈ ప్రోగ్రాం మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ...
Subscribe to:
Posts (Atom)