31 December 2010

నా 2010 ఆశల సాఫల్యం మీ సలహాలతోనే !!!

ముందుగా మీకందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు..
ఇంకా...
నూతన సంవత్సరానికి ... సరిక్రొత్త ఆశలతో స్వాగతం...!!!
2010 ఎలాగో గడిచిందనిపించింది... 2011 వచ్చేసింది...
నేనీ సంవత్సరం క్రొత్తగా మొదలెట్టిన తెలుగు వెబ్ సైట్... andhravani.in
ఏమేరకు మీ అభిమానాన్ని దోచుకుంటుందో కొన్ని దినాల్లో తేలుతుంది..
ఈ వెబ్ సైట్ పై మీ అమూల్యమైన అభిప్రాయాలను తప్పక తెలిపి నేను విజయం సాధించేలా చూస్తారు కదూ
   < వీక్షించండి ఇక్కడ >

19 July 2010

EPIC : ఇది మన బ్రౌసర్ (Made in India)

భారతీయుల కోసం భారతీయులే రూపొం దించిన బ్రౌజరు "EPIC ".
బెంగుళూరు కేంద్రంగా ఉండే " Hidden Reflex " అనే సంస్థ తయారుచేసిన ఈ బ్రౌజరు లో  మన భారతీయులకోసం ఎన్నో ఫీచర్లు ఉన్నాయి.
వాటిలో సైడ్ బార్, ౧౨ ఇండియన్ భాషల సపోర్ట్ , antivirus స్కానింగ్ ఇంకా ఎన్నో!! ఒక్కసారి రుచి చూడండి ఈ భారతీయ వంటకం.
ఇది ఉపయోగించడం మొదలెడితే "mozilla " ని కూడా వదిలేయడం ఖాయం. మీ అభిప్రాయం చెప్పండి..




DOWNLOAD HERE

మన రూపాయికి కొత్త ఫాంట్: డౌన్ లోడ్ చేసుకోండి ఇక్కడ...

రూపాయికి క్రొత్తగా వచ్చిన ఫాంట్ ని మీకంప్యూటర్లో చూసుకోవాలని ఉందా ? మరి ఎందుకు ఆలస్యం ! క్రింది లింక్ నుండి డౌన్లోడ్ చేసుకోండి.

ఫాంట్ డౌన్లోడ్ చేసుకున్నాక దాన్ని control panel లోని ఫాంట్స్ ఫోల్డర్ లో paste చేయండి. ఇప్పుడు  ఎక్సెల్ లో గానీ వర్డ్ లో గానీ   కీబోర్డ్ లో "1 " ప్రక్కన ఉండే "`" కీని నొక్కి ఆతర్వాత రూపాయిలను నంబర్స్ లో టైపు చేసి ఫాంట్ గా "Rupee " ని సెలెక్ట్ చేసుకోవాలి. ముద్దుగా ఉందికదూ మన క్రొత్త ఫాంట్ !!! మరి ఎందుకు ఆలస్యం ఉపయోగించడం మొదలు పెడదామా
డౌన్లోడ్ కోసం క్లిక్ చేయండి DOWNLOAD



16 May 2010

నా వెబ్ సైట్ మరియూ రేడియో స్టెషన్...a2ztelugu.info

నేను ఒక వెబ్ సైట్ ప్రారంభించానని తెలుసుకదా..!!!
దానిలో ఎక్కడెక్కడో ఉన్న రేడియో స్టేషన్ లనన్నింటినీ కలిపాను.. ఇవి ఇప్పటికి దాదాపు వందకు చేరాయి...
అంతేకాదు నేను ప్రారంభించిన  స్టెషన్ ని కూడా కలిపాను..

ఈ వెబ్ సైట్ ని ఎలా ఆదరిస్తున్నారో అలాగే రేడియో స్టెషన్ ని కూడా ఆదరిస్తారుకదూ...

రేడియో స్టెషన్ లింక్ : http://aztelugu.info/radio.html
మీకు వెబ్ సైట్ మరియూ రేడియో నచ్చితే తెలుపండి..
ఇంకా మీకు వెబ్ సైట్ లో ఏమేమి కావాలో చెప్పండి...
ఇది ఈనెలాఖరుకి పూర్తి స్తాయిలో ప్రారంభమవుతుంది..

నా వెబ్ సైట్ మరియూ రేడియో స్టెషన్... www.a2ztelugu.info
Related Posts Plugin for WordPress, Blogger...