14 September 2009
ఉపయోగపడే ఈ వెబ్ సైట్ లింకులు మీకోసం...
గూగుల్ స్థానంలో మీపేరు రావాలా < క్లిక్ చేయండి >
మీ మరణం ఎప్పుడో తెలుసుకోవాలను కొంటున్నారా ? ఆలస్యం ఎందుకు ?? < క్లిక్ చేయండి >
13 September 2009
అందరికీ పనికొచ్చే ఎక్సెల్ (Microsoft Excel) టిప్స్
ప్రతీవాళ్ళూ ఎక్కువగా ఉపయోగించే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ కు సంభంధించిన అడ్వాన్స్డ్ ఫార్ములాలు విపులంగా విరరించే ఈ ఫైల్ ని డౌన్ లోడ్ చేసుకోండి...
< ఇక్కడినుండి >
< ఇక్కడినుండి >
హేకింగ్ అయిన 4shared.com
ప్రఖ్యాతి చెందిన 4shared.com హేకింగ్ కు గురైంది...ఇప్పుడే విలువైన ఫైళ్ళూ గల నా అకౌంట్ను login చేయడానికి ప్రయత్నించాను..కానీ లాగిన్ అవగానే http://www.abcjardins.com/Hacked/ సైట్ కు తీసుకుపోతుంది... కాబట్టి నేనుతెలుసుకుందేమిటంటే విలువైన ఫైళ్ళు ఆన్ లైన్ లో పెట్ట కూడదని...తస్మాత్ జాగ్రత్త
అప్డేట్ : ప్రస్తుతానికి www.4shared.com బదులు http://www.4shared-china.com/ సైట్ అందుబాటులో ఉంచింది సైట్ యాజమాన్యం.
కాకపోతే దీన్నుంచి మీ అకౌంట్ కు అప్పుదే లాగిన్ అవకండి.. ఎందుకంటే దీన్ని కూడా నిజమైందని నమ్మలేం

08 September 2009
బజార్లో దొరికే బ్లూటూత్ పరికరాన్ని అతిసులభంగా PC లో install చేసే ట్రిక్
నా కంప్యూటర్ కి బ్లూటూత్ లేదు.మొబైల్ తో connect చేయడానికని నిన్ననే మార్కెట్లో రెండు వందలుపెట్టి ఓ USBబ్లూటూత్ డాంగుల్ కొన్నాను.తీరా అది USBపోర్ట్ లో గుచ్చగా నా కంప్యూటర్ దాన్ని గుర్తించలేకపోయింది. ఆ డ్రైవర్ కోసం వెదికేపనిలో ఇంటర్నెట్ సెర్చ్ లో ఓ ట్రిక్ దొరికింది. మీకోసం ఆ ట్రిక్ వివరిస్తాను.
క్రింది క్రమంలో చేయాలి.
1. మొదట USB dongleని USBportకి గుచ్చండి.
2. ఒకవేళ driverని ఇన్ స్టాల్ చేయమని పాప్ అప్ విండో వస్తే క్లోజ్ చేయండి.
3. ఇప్పుడు start---> RUNలో devmgmt.msc అని టైప్ చేయండి.
4. Other devicesలోunknown పేరిట ? మార్కుతో ఉన్న హార్డ్వేర్ ఉంటుంది.దానిపై రైట్ క్లిక్ చేసి propertiesలో detailsకి వెళ్ళండి.
అక్కడ “USB\Vid_1CAA&Pid_0001″లాంటి ఓ HardwareID ఉంటుంది.దాన్ని వ్రాసుకోండి.
5. ఇపుడు మళ్ళీ RUNలో %windir%\inf\ అని typeచేయండి. అక్కడ bth.inf అనే ఫైల్ కోసం వెతకండి.
6. bth.infని notepadలో open చేయండి.అందులో [manufacturer]అనే sectionలో MyName=MyName, NT.5.1 అని కలపండి.
7. దానిక్రిందే “Device Section Start”అని ఉంటుంది. అక్కడ
[MyName.NT.5.1]
MyName Bluetooth Device=BthUsb, USB\Vid_1CAA&Pid_0001
అని కలపాలి.
8. ఇప్పుడు దీన్ని bth_modified.infఅని modify చేసి “%windir%\inf\”ఫోల్డర్ లోనే save చేయండి.
9. device Managerలో మళ్ళీ USB device కోసం scan చేయండి.
10. ఇప్పుడు మీ బ్లూటూత్ దివైస్ ని గుర్తించింది కదూ..??
ఈ ట్రిక్ మీకు బాగా ఉపయోగపడుతుందని ఆశిస్తూ...
మాళ్ళీ కలుద్దాం..!!!

తెలుగు టెక్నొ ఫోరం ప్రారంభించాను ...
తెలుగు టెక్నొ ఫోరం ప్రారంభించాను ...
దయచేసి ఫోరం ను ఉపయోగించుకుందాం...మన అభిప్రాయాలూ,సందేహాలూ, విషయాలను పంచుకొందాం...
అందరూ సహకరించండి...
ఫోరం కు లింక్ : telugutechnoforum.tk
ఈ ఫోరంపై మీ అభిప్రాయాలు చెప్పండి..
దయచేసి ఫోరం ను ఉపయోగించుకుందాం...మన అభిప్రాయాలూ,సందేహాలూ, విషయాలను పంచుకొందాం...
అందరూ సహకరించండి...
ఫోరం కు లింక్ : telugutechnoforum.tk
ఈ ఫోరంపై మీ అభిప్రాయాలు చెప్పండి..
06 September 2009
అతి చక్కని XP టూల్ "మూవ్ టూ, కాపీ టూ"
ఇలా చేయాలంటే కాపీ చేయాలి మళ్ళీ.. ఎక్కడ పేష్టు చేయాలో ఆ ఫోల్డర్ ని ఓపెన్ చేసి పేష్టు చేయాలి కదా...
ఇటువంటి అవసరం లేకుండా కేవలం రైట్ క్లిక్ తో అవసరమనుకొన్న ఫోల్డర్ లోకి పేష్టు చేయొచ్చు క్రింది టూల్ తో. (నిజానికి రిజిస్ట్రీ లో మార్పులు తీసుకువచ్చేదే ఈ టూల్ )
ఇది ఎంతోచిన్నదైన టూల్, నాకైతే బాగా నచ్చింది . కేవలం ఈ పేచ్ పై క్లిక్ చేస్తే మనల్ని నిజంగా రిజిస్ట్రీ లోకి కాపీ చేయాలా అని అడుగుతుంది.. సరే అని ప్రెస్ చేస్తేచాలు...
ముఖ్య గమనిక: ఈ టూల్ ఉపయోగించడం వల్ల నాకైతే ఏ ప్రోబ్లం కనపడలేదుగానీ, మీడియా ప్లేయర్ లో ఒక ఫోల్డర్ నుంచి ఒకేసారి అన్నిసాంగ్స్ ప్లే చేసే సమయంలో ఈ ఆప్షన్ వస్తూ ఉంది... దీనికి ఎవరైనా సొల్యూషన్ చెపుతారా???
< డౌన్ లోడ్ చేసుకోండి > ( 1 KB మాత్రమే )
04 September 2009
వైయెస్ దేవుడెలాగంటే??
నాకైతే వైయెస్ జీవితాన్ని జాగ్రత్తగా గమనిస్తే ఆయన దేవుడే అనిపిస్తుంది...
శ్రీరాముడు, సాయిబాబా లాంటివాళ్ళు దేవుళ్ళుగా ఎలా మారారు???
వాళ్ళు చేసినా అద్భుతాలు వైయెస్ చేయలేదా..
తాను ఎక్కడికి వెల్తున్నానో ఎవరికీ చెప్పనంటూనే తన చావును మందుగా చెప్పలేదా??
60 యేళ్ళకే రిటైరౌతానంటూ "జీవితంలోనే" రిటైరైపోలేదా???
ఈయన నిజంగా కలియుగ అవతారం..
మనం మూర్ఖులం కళ్ళముందే ఉన్న దేవుడ్ని గుర్తించలేక పోయాం..

ఆశ్రునయనాలతో ...
మన రాష్టానికి వర్షాలు ప్రసాదించి, కరవునుంచి తప్పించాలని ఆ భగవంతుడ్ని అడగడానికి వెళ్ళావా?
లేక
అభిమానింపబడడంలో తనను మించిపోతున్నావని ఆయనే నిన్ను తీస్కుపోయాడా?
లేక
నీనుంచి నాయకత్వ లక్షణాలు నేర్చుకుందామని ఆ గంధర్వులు ఎత్తుకెళ్ళారా?
మా మనసుల్లో నిండిఉన్ననిన్ను ఏ "శక్తీ" తీసుకుపోలేదన్నా.....
నీ ధ్రుఢసంకల్పం
ఎప్పుడూకదలాదే నీచిరునవ్వు
మాటతప్పని నీ వ్యక్తిత్వం
విశ్వాసానికి నీవు చెప్పిన కొత్త అర్ధం
నీవే ఓ దేవుడివేమోనని అనిపిస్తున్నయన్నా...!!!
నీవు ఎప్పటికీ మాహ్రుదయాల్లో చిరంజీవివే
... ఆశ్రునయనాలతో

02 September 2009
ముఖ్యమంత్రిని కనుక్కోలేని టెక్నాలజీయా మనది??
ఇది మన శత్రుదేశాలకు ఉప్పందించడమే...
భారతీయులిగా సిగ్గుపడాలా? ఇది ప్రభుత్వ వైఫల్యమా??
మరి ఏమిటి???
01 September 2009
ఒపేరా 10.0 వచ్చేసిందోచ్ ???

ఎంతోకాలం నుంచి ఎదురుచూస్తున్న ఒపేరా యొక్క చివరి మజిలీ ఐన వర్షన్ 10 రానెవచ్చింది. ఈరోజు (సెప్తెంబర్ 1 , 2009 ) ఒపేరా తన 10.0 వర్షన్ ను అధికారికంగా విడుదల చేసింది. విండొస్, మేక్ OS, లైనక్స్ లలో అందుబాటులో ఉన్న ఈ డౌన్ లోడ్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 43 భాషలలో లభ్యమవుతోంది.
బిల్డ్ 1750 అనేది ఒపేరా 10.0 యొక్క చివరి మైలురాయి అనవచ్చు.
దీన్ని క్రింది లింక్ నుండి దౌన్ లోడ్ చేసుకోవచ్చు.
Subscribe to:
Posts (Atom)