08 September 2009

తెలుగు టెక్నొ ఫోరం ప్రారంభించాను ...

తెలుగు టెక్నొ ఫోరం ప్రారంభించాను ...
దయచేసి ఫోరం ను ఉపయోగించుకుందాం...మన అభిప్రాయాలూ,సందేహాలూ, విషయాలను పంచుకొందాం...
అందరూ సహకరించండి...
ఫోరం కు లింక్ : telugutechnoforum.tk

ఈ ఫోరంపై మీ అభిప్రాయాలు చెప్పండి..

1 comment:

vnkoduri said...

మీరు తెలుగులో వ్రాసే టూల్ ని మీ బ్లాగ్ లో చేరిస్తే బావుంటుంది.

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...