02 September 2009

ముఖ్యమంత్రిని కనుక్కోలేని టెక్నాలజీయా మనది??

ఇంత టెక్నాలజీ డవలప్ అయినా ఒక్క ముఖ్యమంత్రి ఆచూకీ దాదాపు 10 గంటలుగా కనుక్కోలేకపోతున్నామంటే ఇది నిజంగా మన వైఫల్యమే...
ఇది మన శత్రుదేశాలకు ఉప్పందించడమే...
భారతీయులిగా సిగ్గుపడాలా? ఇది ప్రభుత్వ వైఫల్యమా??
మరి ఏమిటి???

2 comments:

srinivasrjy said...

sukhoy yudda vimaanam adavini jalleda padutomdi tana raadaarlato

అశోక్ చౌదరి said...

ఓహ్.. నువ్వు మొదలు పెట్టావా సిగ్గు పడటం? ఇంకా ఎవరు అనలేదు ఇంతా అని ఆలోచిస్తున్న..?

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...