నాకైతే వైయెస్ జీవితాన్ని జాగ్రత్తగా గమనిస్తే ఆయన దేవుడే అనిపిస్తుంది...
శ్రీరాముడు, సాయిబాబా లాంటివాళ్ళు దేవుళ్ళుగా ఎలా మారారు???
వాళ్ళు చేసినా అద్భుతాలు వైయెస్ చేయలేదా..
తాను ఎక్కడికి వెల్తున్నానో ఎవరికీ చెప్పనంటూనే తన చావును మందుగా చెప్పలేదా??
60 యేళ్ళకే రిటైరౌతానంటూ "జీవితంలోనే" రిటైరైపోలేదా???
ఈయన నిజంగా కలియుగ అవతారం..
మనం మూర్ఖులం కళ్ళముందే ఉన్న దేవుడ్ని గుర్తించలేక పోయాం..
4 comments:
Akasmaatthugaa chani poyina prati vaalla vishayaallo ilaanti okati rendu maatalanu mananam chesukovatam chaalaa saadhaaranamaina vishayam. Indiragandhi gaaru koodaa tana aakhari upanyaasam lo "naa aakhari rakthapu bottu unnaantha varakoo" annaaru tanu chanipoye mundu rojuna koodaa.... kaanee manam aavidanu devathanu chesaamaa.
gandhi laanti vaallane manam mahathmudu annaam kaanee devudu analedu.
abhimaanam untee inko laagaa pradarsiddaam. manishini mahaneeyunni cheyandi kaanee ramudu, saibaba antoo devullani cheyakandi.
YSR garu mahaa naayakudu & manchi raajakeeya vettha.
aayana atmasanthi ki manam prardhishe baaguntundi.
మరణమా ! నీతో నేను కరచాలనం చేసే రోజును నిత్యం గుర్తుంచుకుని జీవించేవాడ్ని. అసలు నువ్వుంటే గాని జీవన గాదలకు రుచి పచి ఉండదని భావించేవాడ్ని. అయినా ..
హే మరణమా ఇప్పుడు కోరుకుంటున్నా ..
నీకో మరణం రావాలని
రాష్ఠ్రం, రాష్ఠ్ర ప్రజలు, పార్టి షిట్ గంగలో కొట్టుకు పోని
టోటల్ గా నా సైకాలజికల్ సెట్ అప్ ని కూల్చేసావ్
అవును నా ఇడియల్ హి ఎన్.టి.ఆర్ మరణాంతరం ఆయన స్థానంలో చూసి మురిసి పోతు ప్రేరణ పొందుతూ వచ్చిన నా అభినవ ఎన్.టి.ఆర్ డా వై.ఎస్.ఆర్ ను పొట్టన పెట్టుకున్నావ్
ఆయన పుట్టిన జిల్లా ,పెరిగిన వాతావరణానికి గత 6 సం.ల ఆయన జీవన విదానానికి ఏదైనా పొంతన ఉందా ? ఎటు వెళ్ళవలసిన వ్యక్తి ఎటో మారి అన్ని వర్గాలవారికి మేలు చేస్తూ కొత్త చరిత్ర సౄష్ఠిస్తుంటే ఇలా పొట్టన పెట్టుకున్నావ్
హే మరణమా ఇటువంటి నేతలను సైతం భలి కొంటావని ఊహించి ఉంటే నీకో మరణం సంభవించాలని కోరుకుని ఉంటాను ..
"ఈయన నిజంగా కలియుగ అవతారం..
మనం మూర్ఖులం కళ్ళముందే ఉన్న దేవుడ్ని గుర్తించలేక పోయాం" అవునండి, అందుకని ముందే పోతున్నాను అని చెప్పి, మాట తప్పకుండా హెలికాప్టర్ ను కిందకుండా తనే నడపమని చెప్పి, మంటలలో ఆ ప్రభువు శిలువేసుకొన్నట్లు పోయాడాయన. తన శరీరాన్ని ముక్కలు ముక్కలు గా మనలాంటి పాపాత్ముల పాపాలు కడగటానికి చేసుకొన్నడాయన.
ఇలాంటి అద్భుతాలే చేసిన మదర్ థెరెసా కి ఇచ్చినట్లే తనకు కూడా సెయెంట్ హుడ్ ఇవ్వాలసిందేనని, మనం అందరం వాటికంక్ సంతకాల ఉద్యమం మొదెలెట్టాలి, ప్రతి సంవత్సరం తప్పకుండా వాటికన్ వెళ్ళి వచ్చె మన కాబోయే ముఖ్యమంత్రి జగన్ గారిని తనకు తెలిసిన వాళ్ల ద్వారా మొహమాటపడకుండా సెయెంట్ హుడ్కు ప్రయత్నించమని వత్తిడి తేవాలి.
మీరు టెక్నాలజి సంగతులు వదిలేసి రాజశేఖర రెడ్డి గారిని దేవుడిగా గుర్తించాలని లేదంటే అందరం మూర్కులుగా మిగిలిపొతాం అనటం మీ మూర్కత్వం తప్ప మరొటికాదు. నా లెక్క ప్రకారం మీరు క్రిస్టియన్స్ అయివుంటారు లేదా రెడ్లు అయివుంటారు. అందుకే అవసరమయినదానికంటే ఎక్కువగా వూహించుకుని మీడియా దుష్ప్రభావముతో ఇలాంటి విషయాలు వ్రాస్తున్నారు. మీ టెక్నాలజీ సంగతులు చక్కగా వున్నాయి. మరిన్ని మంచి విషయాలని మీ నుంచి ఆశిస్తూ ... అభినందనలతో ... వాసు.బి
Post a Comment